English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Telangana crime news

Telangana crime news News

Kavitha Kalvakuntla: మహిళలకు రక్షణ కరువు.. మొద్దు నిద్ర వీడి భద్రత చర్యలు తీసుకోండి.. రేవంత్‌ సర్కార్‌పై కవిత ఆగ్రహం..
Kavitha Kalvakuntla Apr 1, 2025, 03:51 PM IST
Kavitha Kalvakuntla: మహిళలకు రక్షణ కరువు.. మొద్దు నిద్ర వీడి భద్రత చర్యలు తీసుకోండి.. రేవంత్‌ సర్కార్‌పై కవిత ఆగ్రహం..
Kavitha Kalvakuntla Fires On Revanth Govt: రాష్ట్రంలో మహిళలకు భద్రత కరవు అయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ వేదికగా ఆమె నాగర్‌ కర్నూల్‌, జర్మనీ మహిళపై అత్యాచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Groom Suicide: పసుపు తాడు కట్టాల్సినోడు ఉరితాడు బిగించుకున్నాడు.. షాక్‌లో వధువు
groom Mar 8, 2025, 02:34 PM IST
Groom Suicide: పసుపు తాడు కట్టాల్సినోడు ఉరితాడు బిగించుకున్నాడు.. షాక్‌లో వధువు
Few Hours To Go Wedding Groom Commits Suicide: తాళి కట్టాల్సిన యువకుడు ఉరితాడు బిగించుకున్నాడు.. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగింది. ఆనందాల్లో ఉండాల్సిన బంధుమిత్రులు, కుటుంబసభ్యులు పుట్టెడు శోకంలో మునిగారు.
Techies Died: ఐటీ కారిడార్‌లో ఘోరం.. ఫుట్‌పాత్‌ ఢీకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు దుర్మరణం
software engineers Nov 15, 2024, 07:03 PM IST
Techies Died: ఐటీ కారిడార్‌లో ఘోరం.. ఫుట్‌పాత్‌ ఢీకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు దుర్మరణం
Two Software Engineers Died In Gachibowli: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. సైబరాబాద్‌ పరిధిలోని గచ్చిబౌలిలో పట్టపగలు బైక్‌ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. స్పాట్‌లోనే వారిద్దరూ మృతిచెందడంతో అక్కడ పరిస్థితి భయానకంగా మారింది.  
Telangana Crime News: రాష్ట్రంలో దారుణం.. ఆశ్రయం ఇచ్చి.. ఇద్దరు బాలికలపై గ్యాంగ్‌రేప్
crime news Oct 4, 2024, 01:01 PM IST
Telangana Crime News: రాష్ట్రంలో దారుణం.. ఆశ్రయం ఇచ్చి.. ఇద్దరు బాలికలపై గ్యాంగ్‌రేప్
Minor Girls Gang Rape Case: ఇద్దరు మైనర్ బాలికలను నమ్మించి ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు. హైదరాబాద్‌లోని ఓ పునరావాస కేంద్రం నుంచి జనగాం బస్టాండ్‌కు వెళ్లిన ఇద్దరు బాలికలకు ఆశ్రయం కల్పిస్తామని.. అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా..  
Nalgonda Rape Case: కలియుగం అంటే ఇదేనేమో..?..  కొడుకు  యువతిని హత్యాచారం చేస్తుండగా.. కాపలాగా తల్లి.. స్టోరీ ఏంటంటే..?
Nalgonda Sep 26, 2024, 04:51 PM IST
Nalgonda Rape Case: కలియుగం అంటే ఇదేనేమో..?.. కొడుకు యువతిని హత్యాచారం చేస్తుండగా.. కాపలాగా తల్లి.. స్టోరీ ఏంటంటే..?
Teen girl rape and murder: కళ్ల ముందే మరో యువతిని హత్య చారం చేస్తుంటే.. ఆ తల్లి కాపలాగా ఉన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14 న జరిగిన ఘటన సంచలనంగా మారింది.
Sexual Assault Like Nirbhaya Incident In Hyderabad Private Travel Bus Rv
Running bus Jul 30, 2024, 06:40 PM IST
Sexual Assault: నడుస్తున్న బస్సులో మహిళపై అత్యాచారం
Sexual Assault In Hyderabad Private Travel Bus: కదులుతున్న బస్సులో మహిళపై బస్సు డ్రైవర్‌ అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ప్రకాశం నిర్మల్‌ నుంచి వస్తున్న హరికృష్ణ బస్సులో డ్రైవర్‌ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఓయూ పోలీసులు వెంటనే స్పందించడంతో బస్సు డ్రైవర్లను అరెస్ట్‌ చేశారు.
Two Friends Sexually Assault On Software Engineer In Vanasthalipuram Hyderabad Rv
Hyderabad Jul 30, 2024, 06:20 PM IST
Software Engineer: హోటల్‌లో మద్యం మత్తులో టెకీపై సామూహిక అత్యాచారం
Friends Sexually Assault On Software Engineer In Hyderabad: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. వనస్థలిపురంలోని ఓ హోటల్‌లో మద్యం మత్తులో యువతిపై ఆమె స్నేహితుడు మరొకరు ఇద్దరూ కలిసి అత్యాచారం చేశారు.
Extra Marital Affair: ఛీ..ఛీ.. నువ్వు అసలు తల్లివేనా.?.. ప్రియుడి మోజులోపడి కన్న కొడుకుని..
Women Extramarital Affair Mar 22, 2024, 07:17 PM IST
Extra Marital Affair: ఛీ..ఛీ.. నువ్వు అసలు తల్లివేనా.?.. ప్రియుడి మోజులోపడి కన్న కొడుకుని..
Extra Marital Affair: వివాహేతర సంబంధంపెట్టుకుని ఒక కసాయితల్లి దారుణానికి పాల్పడింది. భర్త పనిమీద మరో గ్రామానికి వెళ్లడంతో ప్రియుడిని ఇంటికి పిలుచుకుంది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న అసభ్య పరిస్థితుల్లో ఉన్న వీరిని చిన్న కుమారుడు చూశాడు. 
Crime News: Singotam Ramu murder case, Accused Viral video
Crime Feb 10, 2024, 11:00 PM IST
Crime News: సింగోటం రాము హత్య కేసు..తల్లి కుతుర్ల జల్సాల వీడియోస్ వైరల్..
Crime News: సింగోటం రాము హత్య కేసు, తల్లి కుతుర్ల జల్సాల వీడియోస్ వైరల్..
crime news Dec 14, 2022, 10:56 AM IST
Vaishali Kidnap: అందుకే 36 మందితో కిడ్నాప్ ప్లాన్.. నవీన్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Vaishali Kidnap Case:  ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో సమర్పించిన నవీన్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో అనేక కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Nalgonda girl attacked by a youth mp komatireddy venkat reddy visited hospital
Nalgonda Aug 12, 2022, 11:40 AM IST
Komatireddy Venkat Reddy: ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతిని పరామర్శించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ జిల్లా కేంద్రంలో ఓ యువతిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత యువతితో పాటు పలువురు రోగులకు ఆయన ఆర్థిక సాయం అందించారు.
Bhadradri Kothagudem: దారుణం.. మహిళా సర్పంచ్‌పై అత్యాచారం.. అవమాన భారంతో బాధితురాలి ఆత్మహత్య
Telangana crime news Aug 5, 2022, 01:42 PM IST
Bhadradri Kothagudem: దారుణం.. మహిళా సర్పంచ్‌పై అత్యాచారం.. అవమాన భారంతో బాధితురాలి ఆత్మహత్య
Woman Sarpanch Raped in Bhadradri Kothagudem: ఓ మహిళా సర్పంచ్‌పై అత్యాచార ఘటన సంచలనం రేపుతోంది. అవమాన భారంతో బాధిత సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడింది.  
Mulugu Lawyer Murder: న్యాయవాది మల్లారెడ్డి హత్య వెనక సుపారీ గ్యాంగ్... మూడు రోజుల రెక్కీ తర్వాత మర్డర్..
Telangana crime news Aug 3, 2022, 10:58 AM IST
Mulugu Lawyer Murder: న్యాయవాది మల్లారెడ్డి హత్య వెనక సుపారీ గ్యాంగ్... మూడు రోజుల రెక్కీ తర్వాత మర్డర్..
Mulugu Lawyer Murder Case: ములుగు జిల్లాలో సంచలనం రేపిన మల్లారెడ్డి హత్య వెనక సుపారీ గ్యాంగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ గ్యాంగ్‌ను రంగంలోకి దింపింది ఎవరనేది ఇంకా తేలలేదు.  
Lawyer Murdered: సంచలనం రేపుతున్న న్యాయవాది హత్య.. కత్తులతో పొడిచి చంపిన దుండగులు...
Telangana crime news Aug 2, 2022, 11:23 AM IST
Lawyer Murdered: సంచలనం రేపుతున్న న్యాయవాది హత్య.. కత్తులతో పొడిచి చంపిన దుండగులు...
Lawyer Murdered: హనుమకొండకు చెందిన ఓ న్యాయవాది ములుగు జిల్లాలో దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు ఆయన్ను కారులో వెంబడించి కత్తులతో పొడిచి చంపారు.
Cyber Cheater: సైబర్ చీటర్ వంశీ కృష్ణ చేతిలో మోసపోయిన 1000 మంది మహిళలు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు
Latest Crime News Jul 21, 2022, 07:30 AM IST
Cyber Cheater: సైబర్ చీటర్ వంశీ కృష్ణ చేతిలో మోసపోయిన 1000 మంది మహిళలు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు
Cyber Cheater Vamshi Krishna: ఇన్‌స్టాగ్రామ్, మ్యాట్రిమోనియల్ సైట్స్, ఆన్‌లైన్ వేదికల ద్వారా సైబర్ చీటర్ వంశీ కృష్ణ దాదాపు 1000కి పైగా మహిళలను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
MBA Gold Medalist: దొంగగా మారిన ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్.. ఇప్పటివరకూ 200 దొంగతనాలు..
Telangana crime news Jul 6, 2022, 01:00 PM IST
MBA Gold Medalist: దొంగగా మారిన ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్.. ఇప్పటివరకూ 200 దొంగతనాలు..
MBA Gold Mealist Turned Thief: ఎంబీఏలో గోల్డ్ మెడల్ సాధించిన ఓ వ్యక్తి దొంగగా మారాడు.. ఇప్పటివరకూ 200 దొంగతనాలు చేశాడు. ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చిన అతను తాజాగా మరో కేసులో పట్టుబడ్డాడు.
Vikarabad Missing Case: బీఎస్పీ నేత మిస్సింగ్ కలకలం.. భార్య ఆచూకీ తేల్చకపోతే తమ శవాలను చూస్తారంటూ సెల్ఫీ వీడియో
telangana news Jun 25, 2022, 03:57 PM IST
Vikarabad Missing Case: బీఎస్పీ నేత మిస్సింగ్ కలకలం.. భార్య ఆచూకీ తేల్చకపోతే తమ శవాలను చూస్తారంటూ సెల్ఫీ వీడియో
Vikarabad Missing Case: సత్యమూర్తి వీడియోపై స్పందించిన పోలీసులు ఆయన వెనక్కి వచ్చి పోలీసులకు సహకరించాలని.. భావోద్వేగానికి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
Shamshabad Rape: అడ్డా కూలీపై అత్యాచారం, దాడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి..
Telangana Latest News Jun 9, 2022, 07:53 AM IST
Shamshabad Rape: అడ్డా కూలీపై అత్యాచారం, దాడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి..
Shamshabad Rape Incident: శంషాబాద్‌లో ఓ అడ్డా కూలీపై అత్యాచారం జరిగింది. పని పేరుతో మహిళను తీసుకెళ్లిన వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.  
 Hyderabad: హైదరాబాద్‌లో దారుణం... యువతిపై నలుగురి అత్యాచారయత్నం.. చేయించింది మహిళే...
Hyderabad Rape Incident May 29, 2022, 05:15 PM IST
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం... యువతిపై నలుగురి అత్యాచారయత్నం.. చేయించింది మహిళే...
Rape Attempt on Woman:  హైదరాబాద్‌లో ఓ వివాహిత మహిళ ఓ యువతిపై నలుగురు యువకులతో అత్యాచారయత్నం చేయించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
పట్టుమని పదేళ్లు లేవు.. తల్లిదండ్రులకే ఊహించని షాకిచ్చిన బుడతలు... ఈ అన్నాదమ్ములు మహా ముదుర్లు..
Telangana Latest News May 23, 2022, 06:43 PM IST
పట్టుమని పదేళ్లు లేవు.. తల్లిదండ్రులకే ఊహించని షాకిచ్చిన బుడతలు... ఈ అన్నాదమ్ములు మహా ముదుర్లు..
Children Shock To Parents: నిండా పదేళ్ల వయసు లేని ఇద్దరు బుడతలు తల్లిదండ్రులకే దిమ్మ తిరిగే షాకిచ్చారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
  • 1
  • 2
  • 3
  • Next
  • Last »

Trending News

  • Anchor Suicide Attempt: ఆత్మహత్య యత్నానికి పాల్పడిన స్టార్‌ యాంకర్‌.. ఎందుకో తెలుసా?
    suicide attempt

    Anchor Suicide Attempt: ఆత్మహత్య యత్నానికి పాల్పడిన స్టార్‌ యాంకర్‌.. ఎందుకో తెలుసా?

  • Shakti Cyclone: శక్తి తుఫాన్‌.. 7 రోజులపాటు తెలుగు రాష్ట్రాలపై సైక్లోన్‌ ఎఫెక్ట్‌ జాగ్రత్త..
    Shakti Cyclone
    Shakti Cyclone: శక్తి తుఫాన్‌.. 7 రోజులపాటు తెలుగు రాష్ట్రాలపై సైక్లోన్‌ ఎఫెక్ట్‌ జాగ్రత్త..
  • YS Sharmila: వైఎస్ షర్మిల తీరుతో తట్టాబుట్టా సర్దేసిన లీడర్లు..! వేరుకుంపటికి రెడీ..?
    YS Sharmila
    YS Sharmila: వైఎస్ షర్మిల తీరుతో తట్టాబుట్టా సర్దేసిన లీడర్లు..! వేరుకుంపటికి రెడీ..?
  • YS Jagan: ఏపీలో భారీ పొలిటికల్ బాంబ్.. లిక్కర్ స్కాంలో వైఎస్ జగన్ అరెస్ట్ పక్కా?
    YS Jagan
    YS Jagan: ఏపీలో భారీ పొలిటికల్ బాంబ్.. లిక్కర్ స్కాంలో వైఎస్ జగన్ అరెస్ట్ పక్కా?
  • India - Pakistan: పాకిస్థాన్ హోం మినిష్టర్ ఇంటికి నిప్పు.. ? లూటీకి తెగపడ్డ జనాలు..
    India - Pakistan
    India - Pakistan: పాకిస్థాన్ హోం మినిష్టర్ ఇంటికి నిప్పు.. ? లూటీకి తెగపడ్డ జనాలు..
  • AP Government: ఏపీ ప్రభుత్వం కొత్త స్కీమ్, 25 లక్షల పరిమితితో హెల్త్ ఇన్సూరెన్స్
    Ap government
    AP Government: ఏపీ ప్రభుత్వం కొత్త స్కీమ్, 25 లక్షల పరిమితితో హెల్త్ ఇన్సూరెన్స్
  • Kalvakuntla Kavitha: జైలు జీవితం తర్వాత తొలిసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫుల్‌ హ్యాపీ
    Kalvakuntla Kavitha
    Kalvakuntla Kavitha: జైలు జీవితం తర్వాత తొలిసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫుల్‌ హ్యాపీ
  • Viral Video: అరె వావ్.. సాప్ట్ వేర్ ఉద్యోగులకు పోటీగా వానరం.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో..
    Monkey Video
    Viral Video: అరె వావ్.. సాప్ట్ వేర్ ఉద్యోగులకు పోటీగా వానరం.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో..
  • Telangana Rains: కమ్ముకున్న మేఘాలు.. తెలంగాణలో భారీ వర్షాలు..
    Rain alert
    Telangana Rains: కమ్ముకున్న మేఘాలు.. తెలంగాణలో భారీ వర్షాలు..
  • Ys Jagan Warning: పేర్లు రాసి పెట్టుకోండి అందరికీ సినిమా చూపిస్తాం, వైఎస్ జగన్ హెచ్చరిక
    YS Jagan
    Ys Jagan Warning: పేర్లు రాసి పెట్టుకోండి అందరికీ సినిమా చూపిస్తాం, వైఎస్ జగన్ హెచ్చరిక

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x