Plane Crash Video: ఘోర విమాన ప్రమాదం.. 80 మందికి పైగా దుర్మరణం.. షాకింగ్ వీడియో ఇదే..

Kazakhstan plane crash: కజకిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 80 మందికిపైగా చనిపోయినట్లు తెలుస్తొంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 25, 2024, 01:30 PM IST
  • కూలిపోయిన విమానం..
  • భారీగా ప్రాణ నష్టం..
Plane Crash Video: ఘోర విమాన ప్రమాదం.. 80 మందికి పైగా దుర్మరణం.. షాకింగ్ వీడియో ఇదే..

Russia crashes near Kazakhstans Aktau video: అజర్ బైజాన్ ఎయిల్ లైన్స్ కు చెందిన విమానం బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరు భయాందోళనలకు గురయ్యినట్లు తెలుస్తొంది.

చూస్తుండగా.. విమానం భారీ శబ్దం చేస్తూ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. విమానంలో దాదాపు.. 100కి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తొంది. కజకిస్తాన్‌లోని అక్టౌ విమానాశ్రయానికి సమీపంలో కుప్పకూలినట్లు సమాచారం.

 

పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారంట. మరోవైపు.. విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఇంకా పెరగొచ్చని కూడా అంటున్నారంట. అక్కడ విమానం పూర్తిగా మంటలకు ఆహుతైనట్లు తెలుస్తొంది.ఈ ప్రమాదానికి చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News