K Kavitha: కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన.. స్థానిక ఎన్నికలు అడ్డుకుంటాం

K Kavitha: స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్‌ రెడ్డి వ్యవహరిస్తున్న ధోరణిపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణన వివరాలు వెల్లడించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని.. లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు.

  • Zee Media Bureau
  • Dec 27, 2024, 10:56 PM IST

Video ThumbnailPlay icon

Trending News