Vemulawada Temple: రాజన్న ఆలయానికి న్యూ ఇయర్‌ శోభ.. పోటెత్తిన భక్తులు

New Year Rush To Vemulawada Temple: కొత్త సంవత్సరం సందర్భంగా వేములవాడ ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయం పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భారీగా భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు.

  • Zee Media Bureau
  • Jan 1, 2025, 05:20 PM IST

Video ThumbnailPlay icon

Trending News