Somalia Attack: హోటల్‌పై ఉగ్రదాడి.. 17 మంది మృతి

సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు ఘాతుకానికి (Somalia Attack) పాల్పడ్డారు. విధ్వంసం చేశారు. కారు బాంబుతో దాడి చేసి ఆపై తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఉగ్రదాడికి పాల్పడ్డారు.

Last Updated : Aug 17, 2020, 09:00 AM IST
  • సోమాలియా రాజధాని మొగదిషులో విషాదం
  • హోటల్ లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి
  • మొత్తం 17 మంది వరకు చనిపోయారని ప్రకటన
Somalia Attack: హోటల్‌పై ఉగ్రదాడి.. 17 మంది మృతి

సోమాలియా రాజధాని మొగదిషులో విషాదం (Somalia Attack) చోటుచేసుకుంది. మొగదిషులోని ఎలైట్ హాటల్‌పై అల్ షబాబ్ ఉగ్రవాదులు జరిపిన తుపాకీ కాల్పులు, బాంబు దాడులలో కనీసం 17 మంది చనిపోయి ఉంటారని అధికారులు చెబుతున్నారు. తొలుత సూసైడ్ కారు బాంబుతో దాడి చేశారని అధికారులు భావిస్తున్నారు. గాయపడిన 28 మందిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భారత్ కోసం ధోనీ సాధించిన ఘనతలు, అందించిన ట్రోఫీలు

చనిపోయిన వారిలో 12 మంది ప్రభుత్వ ఉద్యోగులు కాగా, ముగ్గురు హోటల్ భద్రతా సిబ్బంది, పౌరులు ఉన్నారని స్థానిక డీపీఏ న్యూస్ ఏజెన్సీకి ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. బాంబు జరగిన వెంటనే భద్రతా బలగాలు హోటల్‌ను చుట్టుముట్టి కాల్పులు జరపడంతో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. Gautam Gambhir: ధోనీ రిటైర్మెంట్‌పై భిన్నంగా స్పందించిన గంభీర్ 
అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos
Photos:
 అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా.. 

Trending News