వైఎస్సార్సీపీ (YSRCP) ఎంపీ (రాజ్యసభ సభ్యుడు), మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ కారు (Mopidevi Venkata Ramana Car Accident) ప్రమాదానికి గురైంది. మోపిదేవి వెళ్తున్న కాన్వాయ్‌లో ఓ వాహననం సడన్ బ్రేక్ వేయడంతో కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం నుంచి మోపిదేవి సురక్షితంగా బయటపడ్డారు.
ఎంపీకి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. విశాఖ జిల్లా కశింకోటం మండలం తాళ్లపాలెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కాన్వాయ్‌లోని వాహనాలు స్పల్పంగా ధ్వంసమయ్యాయి. క్రికెటర్ విజయ్ శంకర్ ఎంగేజ్మెంట్ వేడుక Photos
Srisailam Fire Accident: సీఎం జగన్ శ్రీశైలం పర్యటన రద్దు
Visakhapatnam: YSR Congress Leader & Rajya Sabha member Mopidevi Venkataramana narrowly escapes a road accident, after a car in his convoy suddenly applied brake & collided with another vehicle near Thallapalem in Kashinkotam Zone. No one was injured in the incident. pic.twitter.com/zd4VVMPjqz
— ANI (@ANI) August 21, 2020
విశాఖలో జరుగుతున్న కార్యక్రమానికి ఎంపీ మోపిదేవి వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. అదే దారిలో వెళ్తున్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కారులో ఎంపీ మోపిదేవి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా చేసిన మోపిదేవిని రాజ్యసభకు పంపడంతో మంత్రి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. Photos: హాట్ పోజులతో మత్తెక్కిస్తోన్న RGV సెక్సీ హీరోయిన్
‘చిరుత’ కన్నుల చిన్నది Neha Sharma Hot Photos