Chris Gayle: విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్‌‌కు కరోనా నెగటివ్.. త్వరలో మరో పరీక్ష

ఇటీవల వరల్డ్ ఫాస్టెస్ట్ రన్నర్ ఉస్సేన్ బోల్ట్ ఇచ్చిన పార్టీకి క్రికెటర్ క్రిస్ గేల్ హాజరయ్యాడు. దీంతో అతడికి కరోనా టెస్టులలో ఏం తేలుతుందోనని భయపడ్డారు. కానీ కోవిడ్19 టెస్టులలో గేల్‌కు నెగటివ్ (Chris Gayle tests negative for COVID-19)‌గా వచ్చినట్లు తెలిపాడు.

Last Updated : Aug 26, 2020, 12:05 PM IST
  • ఉస్సేన్ బోల్ట్‌కు ఇటీవల కరోనా పాజిటివ్‌
  • బోల్ట్ ఇచ్చిన బర్త్ డే పార్టీకీ క్రిస్ గేల్
  • టెస్టులలో క్రిస్ గేల్‌కి కోవిడ్19 నెగటివ్
Chris Gayle: విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్‌‌కు కరోనా నెగటివ్.. త్వరలో మరో పరీక్ష

వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్‌ ఐపీఎల్ 2020 (IPL 2020)కు సన్నద్ధమవుతున్నాడు. కోవిడ్19 నిబంధనల నేపథ్యంలో గేల్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. టెస్టులలో గేల్‌కి కోవిడ్19 నెగటివ్ ((Chris Gayle tests negative for COVID-19)) అని తేలడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab) ఫ్రాంచైజీ హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిన వరల్డ్ ఫాస్టెస్ట్ రన్నర్ ఉస్సేన్ బోల్ట్ ఆగస్టు 21న ఇచ్చిన బర్త్ డే పార్టీలో డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ సైతం పాల్గొన్నాడు. England బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత

తాజాగా నిర్వహించిన కోవిడ్ టెస్టులలో తనకు నెగటివ్‌గా తేలిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఉస్సేన్ బోల్ట్ ఇచ్చిన పార్టీకి హాజరైన తర్వాత క్రిస్ గేల్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. గేల్ ప్రాతినిథ్యం వహిస్తున్న పంజాబ్ జట్టు ఇదివరకే యూఏఈకి చేరుకుంది. జర్నీ చేయడానికి ముందు మరోసారి క్రిస్ గేల్ కోవిడ్19 టెస్టులకు వెళ్లాల్సి ఉంది. COVID19 Deaths In India: భారత్‌లో 87శాతం కరోనా మరణాలు ఆ వయసు వారిలోనే.. 
 
SP Balu Health Update: చికిత్సకు స్పందిస్తున్న ఎస్పీ బాలు 
Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా! 
 Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x