KGF Yash: జూనియర్ యష్ నామకరణం.. పేరేంటో తెలుసా ?

KGF స్టార్ యష్ ( KGF Yash ) ఇంట పండగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో జూనియర్ యష్ నామకరణం జరిగింది. 

Last Updated : Sep 1, 2020, 01:44 PM IST
    • KGF స్టార్ యష్ ( KGF Yash ) ఇంట పండగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో జూనియర్ యష్ నామకరణం జరిగింది.
    • ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం అభిమాలను అలరిస్తున్నాయి.
    • సాంప్రదాయ బద్ధంగా జరిగిన నామకరణ వేడుకలకు యష్ అండ్ ఫ్యామిలో ట్రెడిషనల్ లుక్ లో ఫ్యాన్స్ మనసు చూరగొన్నారు.
KGF Yash: జూనియర్ యష్ నామకరణం.. పేరేంటో తెలుసా ?

KGF స్టార్ యష్ ( KGF Yash ) ఇంట పండగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో జూనియర్ యష్ నామకరణం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం అభిమాలను అలరిస్తున్నాయి. సాంప్రదాయ బద్ధంగా జరిగిన నామకరణ వేడుకలకు యష్ అండ్ ఫ్యామిలో ట్రెడిషనల్ లుక్ లో ఫ్యాన్స్ మనసు చూరగొన్నారు. అయితే మరి యూనియర్ యష్ కు ఏం పేరు పెట్టారు అనేగా మీరు ఆలోచిస్తోంది ? చిన్నారికి  #YatharvYash అని పేరు పెట్టారు. 

ఇక కేజీఎఫ్ చాప్టర్ 2  చిత్రీకరణ తాజా అప్డేట్ ఏంటంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashant Neel ) ఇటీవలే ఒక ఫోటో షేర్ చేసి మూవీ టీమ్ మొత్తం పక్కాగా షూట్ చేస్తోంది అని తెలిపారు. అంతకు ముందు అనంత్ నాగ్ పాత్రను ప్రకాష్ రాజ్ ( Prakash Raj ) రీప్లేస్ చేస్తున్నట్టుగా వచ్చిన వార్తలను ఆయన తప్పు అని తెలిపారు.

అనంత్ నాగ్ పాత్ర అలాగే కొనాసాగుతుంది అని.. ప్రకాష్ రాజ్ పాత్ర పూర్తిగా కొత్త పాత్ర అని తెలిపారు. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. గతంలో ప్రకటించిన విధంగా సంక్రాంతికి విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. 
 

Trending News