TRS: రాజ్యసభ సభ్యులుగా కేశవరావు, సురేశ్‌ రెడ్డి ప్రమాణం

టీఆర్ఎస్ సీనియర్ నేతలు కేశవరావు, ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డిలు రాజ్యసభ సభ్యులు (TRS Leaders Takes Oath As Rajya Sabha Member)గా ప్రమాణం చేశారు. సెప్టెంబర్ 14న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగా అదే రోజు రాజ్యసభ సభ్యులుగా వీరు ప్రమాణం చేశారు.

Last Updated : Sep 15, 2020, 08:02 AM IST
TRS: రాజ్యసభ సభ్యులుగా కేశవరావు, సురేశ్‌ రెడ్డి ప్రమాణం

హైదరాబాద్‌: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ సీనియర్ నేతలు కే కేశవరావు (Keshava Rao Takes Oath As Rajya Sabha Member), మాజీ స్పీకర్ కేఆర్‌ సురేశ్‌ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేతలతో రాజ్యసభ చైర్మన్‌ ఎం. వెంకయ్యనాయుడు సోమవారం ప్రమాణం చేయించారు. కేకే తెలుగులో ప్రమాణం చేయగా, సురేశ్‌ రెడ్డి ఇంగ్లీష్‌లో ప్రమాణం (Suresh Reddy Takes Oath As Rajya Sabha Member) చేశారు. పటిష్ట కోవిడ్19 నిబంధనలతో పార్లమెంట్ సమావేశాలు సెప్టెంబర్ 14న ప్రారంభమయ్యాయి. Rains In Telangana: తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News