Abhishek Manu Singhvi Nominates To Rajya Sabha: పార్టీ మారుతూ కే కేశవ రావు రాజీనామాతో ఖాళీ ఏర్పడిన రాజ్యసభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభిషేక్ మను సింఘ్వీకి అవకాశం ఇచ్చింది. తెలంగాణ నుంచి అతడిని రాజ్యసభకు నామినేట్ చేయడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది.
Abhishek Manu Singhvi Nominates To Rajya Sabha From Telangana: పార్టీ మారిన కే కేశవరావుకు భారీ షాక్ తగిలింది. రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యత్వం నుంచి పార్టీ అధిష్టానం ఇతరులకు అవకాశం ఇవ్వడంతో కలకలం ఏర్పడింది.
Danger 6 MLAs Party Change With K Keshava Rao Resignation: ఎంపీ పదవికి కేకే రాజీనామాతో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాదంలో పడ్డారు. కేకే తీరుతో వారు కూడా తమ ఎమ్మెల్యేల పదవులను వదులుకోవాల్సిన పరిస్థితి.
K Keshava Rao Operation: మాజీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కె.కేశవరావు మోకాలి మార్పిడి చికిత్స చేయించుకున్నారు. హైదరాబాద్లోని కిమ్స్ సన్షైన్ ఆస్పత్రిలో ఆయన మోకాలి చికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం దాదాపు నెలల రోజుల పాటు ఆయన బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంది. ఆపరేషన్ చేసుకున్న ఆయనను కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దగ్గరుండి చూసుకుంటున్నారని సమాచారం.
K Keshavarao: కాంగ్రెస్ నేత కే కేశవరావు బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వల్ల తన కుటుంబంలో చీలికలు వచ్చాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు బీఆర్ఎస్ లో చెప్పుకునేంత గౌరవం దక్కలేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.
టీఆర్ఎస్ సీనియర్ నేతలు కేశవరావు, ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డిలు రాజ్యసభ సభ్యులు (TRS Leaders Takes Oath As Rajya Sabha Member)గా ప్రమాణం చేశారు. సెప్టెంబర్ 14న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగా అదే రోజు రాజ్యసభ సభ్యులుగా వీరు ప్రమాణం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.