ఎంత సంపాదించినా చేతిలో డబ్బు ( Money )మిగలడం లేదు అని చాలా మంది దిగులుపడుతుంటారు. అయితే చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల పరిస్థితి మార్చుకోవచ్చు. దీనికి ముందు మీరు చేయాల్సిదల్లా ఖర్చులు తగ్గించుకోవడం. ఆ తరువాత ఇలా చేయండి.
ALSO READ| Money Making: ఇంట్లోనే మహిళలు డబ్బు సంపాదించే 5 మార్గాలు
మీ పర్సులో డబ్బు మిగలాలి అంటే, ఆర్థికంగా మీరు నిలబడాలి అంటే ఇలా చేసి చూడండి. పర్సు కొనే ముందు ఈ విషయాలు తప్పుకుండా తెలుసుకోండి.
మనం జేబులో పెట్టుకునే పర్సు ( Wallet ) కూడా మన సంపద నిల్వను ప్రభావితం చేస్తుంది. కొన్ని రంగుల పర్సుల వల్ల ధనలాభం కలుగుతుందట. ఇందులో ఎరుపు, పసుపు రంగు, బంగారు, నలుపు, గులాబీ రంగు పర్సుల వల్ల ధనలాభం ఎక్కువగా ఉంటుందట.
ALSO READ| Vastu: శ్రీకృష్ణుడి ఫోటో ఈ దిశలో పెడితే ఇంట్లో సంపద కలుగుతుంది
పసుపు...
ఫెంగ్ షూయ్ ప్రకారం పసుపు రంగు, లేదా బంగారు వర్ణం వల్ల సంపద, పాజిటీవ్ ఎనర్జీ కలుగుతుంది.
ఎరుపు రంగు..
ఎరుపు రంగు విజయం అందిస్తుందట. కీర్తిని తీసుకొస్తుంది.
పింక్ పర్సు
మరింత డబ్బు కావాలి అనుకుంటే మాత్రం పింక్ వర్ణంలో ఉన్న పర్సు ట్రై చేయండి. అయితే గులబీ రంగు మహిళలకు మాత్రమే అనుకుంటారు. చాలా మంది. అది కేవలం ఒక అపోహ మాత్రమే. రంగులు అందరికీ సొంతం అయినవి.
ALSO READ| NPS Alert: NPS ఖాతాదారులకు శుభవార్త.. ఇంట్లో కూర్చొనే నామినీ వివరాలు మార్చే సదుపాయం
నలుపు గురించి
చాలా మంది పురుషుల వాలెట్స్ గమనిస్తే అవి కేవలం నలుపు రంగులో మాత్రమే ఉంటాయి. రంగుల విశిష్టత తెలియక అలా కేవలం బ్లాక్ కలర్ పర్సులు మాత్రమే వాడుంటారు. ఇక గులాబీ రంగు వ్యాలెట్ లేదా పర్సు వల్ల మీ జీవితంలో ఆర్థిక కష్టాలు తగ్గే అవకాశం ఉంటుంది.
ఆకుపచ్చ రంగు
ఇక ఆకుపచ్చ రంగు విషయానికి వస్తే... ఇది జీవంతో, ప్రాణంతో సంబంధం ఉన్న రంగు. అందుకే చాలా మంది రీటైలర్లు ఈ రంగును ఎక్కువగా తమ బ్రాండ్స్ లో వాడుతుంటారు.
ALSO READ| Culture: అధిక మాసంలో ఈ వస్తువులను దానం చేయడం వల్ల అత్యధిక పుణ్యం వస్తుంది
పర్సులో ఉండాల్సినవి... ఉండకూడనివి
- వీటన్నింటితో పాటు మీ పుర్సు లేదా వ్యాలెట్ శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం.
- ఇందులో చినిగిపోయిన లేదా పూర్తిగా నలిగిన నోట్లను తీసేయండి.
- దాంతో పాటు పాత బిల్లులను తొలగించండి.
- ఒక వేల పర్సును ఎక్కడైనా పెట్టాల్సి వస్తే.. దాన్ని ఉత్తర దిశలో పెట్డడం ఉత్తమం.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR