ఒకప్పుడు వంద రూపాయలు విత్ డ్రా చేసుకోవాలి అన్నా కూడా బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. బ్యాంకు వద్ద పదుల సంఖ్యలో జనాలు ఉంటే వారందరిని కూడా దాటుకుంటూ చాలా సమయం వెయిట్ చేసి అప్పుడు నగదు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. అకౌంట్ లో బ్యాలన్స్ చెక్ చేసుకోవడంకు కూడా బ్యాంక్ వద్ద చాలా సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను ఆకర్షించేందుకు గుడ్ న్యూస్ చెప్పింది. సీనియర్ సిటిజన్లకు మరియు సూపర్ సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్స్ స్కీమ్ లో అధిక వడ్డీ ని ఆఫర్ చేస్తున్నట్లుగా ప్రకటించింది.
Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 13 శాతం బ్రాంచ్లను క్లోజ్ చేయడం లేదా..విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 600 శాఖలను మూసివేయడం లేదా..నష్టాల్లో ఉన్న బ్రాంచ్లను సమీపంలో ఉన్న శాఖల్లో విలీనం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
Types Of Post Office Account | బంగారు భవిష్యత్తు కోసం మనం కొత్త కొత్ మార్గాలను వెతుకుతూ ఉంటాము. దేశంలో మ్యూచువల్ ఫండ్, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతాము. అయితే మరింత సురక్షిత పెట్టుబడి మార్గాల్లో డబ్బు పెట్టడానికి ప్రయత్నిస్తాము.
New Wage Act Effect | దేశంలో ఏప్రిల్ 2021 నుంచి కొత్త వేతన చట్టం అమలులోకి రానుంది. దీని రాకతో సాలరీ స్ట్రక్చర్ అంటే జీతం ఇచ్చే విధానం పూర్తిగా మారిపోనుంది. మీ జీతంపై ఎలాంటి కోత పడే అవకాశం ఉందో చెక్ చేద్దాం..
కరోనా లౌక్డౌన్ నాటినుంచి ఉపాధి లేక ప్రజలు ఆర్థికంగా నానా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. చాలా మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయి.. నెల నెల చెల్లించే ఈఎంఐలు సైతం చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం పండుగ కానుకగా శుభవార్త అందించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.