Mental Stress: మానసిక ఒత్తిడిని కలిగించే అంశాలేంటి ? ఎలా తగ్గించుకోవచ్చు ?

మీరు  మీ ఫ్రెండ్స్, బంధువులు, ఆఫీస్ ( Office ) అంశాల గురించి ఎవరీతో షేర్ చేయకుండా ఉంటే మీ ఆలోచనలు ప్రతీకూలంగా మారే అవకాశం ఉంది. దాంతో మీలో అసహనం, కోపం పెరిగే అవకాశం ఉంది.  

Last Updated : Oct 23, 2020, 10:24 PM IST
    • మీరు మీ ఫ్రెండ్స్, బంధువులు, ఆఫీస్ అంశాల గురించి ఎవరీతో షేర్ చేయకుండా ఉంటే మీ ఆలోచనలు ప్రతీకూలంగా మారే అవకాశం ఉంది. దాంతో మీలో అసహనం, కోపం పెరిగే అవకాశం ఉంది.
Mental Stress: మానసిక ఒత్తిడిని కలిగించే అంశాలేంటి ? ఎలా తగ్గించుకోవచ్చు ?

మీరు  మీ ఫ్రెండ్స్, బంధువులు, ఆఫీస్ ( Office ) అంశాల గురించి ఎవరీతో షేర్ చేయకుండా ఉంటే మీ ఆలోచనలు ప్రతీకూలంగా మారే అవకాశం ఉంది. దాంతో మీలో అసహనం, కోపం పెరిగే అవకాశం ఉంది. ఇలా తీవ్రమైన ఒత్తిడిని భరించే వాళ్లు పనిపై ఫోకస్ పెట్టలేరు. అది వారి ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే మనసులో ఉన్నది చెప్పడం ప్రారంభిస్తే స్ట్రెస్ లెవల్ తగ్గుతుంది. ఎందుకంటే ఇలా జీవిస్తేనే ఎన్నో ప్రతీకూల అంశాలను దాటి విజేతగా నిలవవచ్చు.

ALSO READ|  Couple Goals: బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి Relationship Tips

స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఇలా చేయండి
* ఒత్తిడి ఎందుకు కలుగుతుందో తెలుసుకోండి.
* లక్షణాలు తెలుసుకోండి. అది మీ మనసు, మెదడు, శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి.

శారీరక లక్షణాలు
ఉద్రేకం
బరువు తగ్గడం లేదా పెరగడం
నిద్ర సమస్య
తలనొప్పి, నడుంనొప్పి, కడుపునొప్పి

ALSO READ|  Video: మాస్కు వేసుకోవడం మనం చేసే సాధారణ తప్పులపై WHO వీడియో 
నీరసంగా అనిపించడం
కోపం
ఆవేశం లేదా ఏడుపు వస్తున్నట్టు అనిపించడం

 టెన్షన్ పడకండి
* విజయం సాధించడానికి సరైన సమయంతో పాటు కాస్త లక్కు, హర్డ్ వర్క్ వంటి ఎన్నో అంశాలు ఉంటాయి. అందుకే మంచి టైమ్ వచ్చేంతవరకు ఫలితాల గురించి పట్టించుకోకండి. టెన్షన్ పడకండి.

వాదించకండి
అనవసరమైన వాదనల నుంచి దూరంగా ఉండటం మంచిది. వాదనలో మొండివాడు పైచేయి సాధిస్తాడేమో కానీ... తెలివైన వాడు సైలెంట్ గా తప్పుకొని విజేతగా నిలుస్తాడు. 

ALSO READ|  Kids Using Smartphones: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? ఇలా చేయండి!

ఆర్థిక కష్టాలు టెంపరరీ
డబ్బుతో ( Money ) మన జీవితాలు ముడిపడి ఉన్నాయి అనేది నిజం. కానీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అనేది కూడా నిజం. ఇంతకు ముందు ఎన్నో సమస్యల నుంచి మనం గట్టెక్కిన వాళ్లమే. ఈ సారి కూడా గట్టెక్కుతాం. దీని కోసం మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోండి. ఆర్థిక క్రమశిక్షణతో బతకడం నేర్చుకోండి. ముందు చిన్న చిన్న అప్పులు తీర్చుకోండి. తరువాత పెద్ద అప్పుపై టార్గెట్ పెట్టండి.

ALSO READ|  Mental Stress In Kids: పిల్లల మానసిక ఆరోగ్యం జాగ్రత్త

ఇలా ఎన్నో సమస్యల వల్ల స్ట్రెస్ రావచ్చు. స్ట్రెస్ వల్ల ఎన్నో సమస్యలు రావచ్చు. కానీ నలుగురితో మాట్లాడుతూ, నవ్వుతూ, ఓపికపడుతూ ఒత్తిడిపై విజయం సాధించవచ్చు. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News