Home Remedies Corona virus: కరోనా భారిన పడకుండా చేసే హోమ్ రెమెడీస్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను కొన్ని రకాల హోమ్ రెమెడీస్ వాడి శరీర రోగ నిరోధక వ్యవస్థ పెంచుకోవచ్చు.. అవేంటంటే..!!  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2021, 04:07 PM IST
  • కొన్ని రకాల ఔషదాలు రోగనిరోధక వ్యవస్ధను బలపరుస్తాయి
  • ఈ ఇంట్లో ఉండే ఔషదాల ద్వారా కరోనా నుండి కాపాడుకోవచ్చు
  • ఈ ఔషధాలను వాడే ముందు వైద్యుడిని తప్పక కలవటం మంచిది
Home Remedies Corona virus: కరోనా భారిన పడకుండా చేసే హోమ్ రెమెడీస్

Home Remedies Corona virus: కరోనా వైరస్.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసి ఆర్థికంగా మరియు ప్రాణ నష్టం చేసిన మహమ్మారి. వ్యాక్సిన్ లు వచ్చిన మహమ్మారి రోజు రోజుకి రూపాంతరం చెంది, శాస్త్రవేత్తలకు పెను సవాళ్లను  విసురుతుంది. కానీ కొని రకాల ఇంట్లో ఉండే పుషాదాలను వాడటం ద్వారా కరోనా మహమ్మారికి బాలి అవ్వకుండా ఉండవచ్చు 

అవలీలగా సోకే  కరోనా వైరస్ ఇంట్లో ఉండే ఔషదాలతో తగ్గటం ఏంటా..?? అని మీ సందేహం. ఈ ఔషధాలను వాడటం ద్వారా మీ శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారటం కారణంగా.. వైరస్ శరీరంలో ప్రవేశించిన మీ శరీరం తట్టుకునేలా చేస్తాయి.

Also Read: HP Bumper Offer: గ్యాస్ సిలిండర్ బుక్ చేయండి.. రూ.10వేల బంగారం గెలవండి!

రోగనిరోధక వ్యవస్థ పటిష్టం
ప్రతి రోజు తగిన సమయం పాటూ పడుకోవటం, అధిక మొత్తంలో ద్రావణాలను తీసుకోవటం, 2-5 సార్లు తాజా పండ్లు మరియు కూరగాయలను తినటం వలన మీ శరీరానికి సోకే అంటువ్యాధుల కారకాలకు వ్యతిరేఖంగా పోరాడే శక్తి పొందుతారు. తీవ్రమైన వ్యాధులు, మన శరీరం యొక్క రోగనిరోధక శక్తిని ప్రభావిత పరుస్తాయి. 

చైవనప్రష్
అనగా ఖచ్చితమైన వాటిని ఉపయోగించి వ్యాధిని తగ్గించటం అని అర్థం. దీనిలో 4 ఆహార పదార్థాలతో, 36 ఔషదాలతో కలిపి తయారు చేసిన వంటకం ఆరోగ్యాన్ని పెంపొందించి, శరీర రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచి, ఈ వ్యాధికి వ్యతిరేఖంగా పని చేస్తుంది. నిజానికి ఇది 2,000 సంత్సరం నాటి పురాతన వంటకం అని చెప్పవచ్చు. చైవనప్రష్ యొక్క సూత్రం- సహజంగా లభించే ఔషదాల ద్వారా శరీర రోగానిరోధక వ్యవస్థను మెరుగుపరచటం. ఉసిరి కూడా సహజమైన మరియు పుష్కలంగా విటమిన్ 'C'ని కలిగి ఉంటుంది.

Also Read: Mother Killed Her Own 2 Children: మాతృత్వానికే కళంకం... కన్నబిడ్డలను కడతేర్చిన తల్లి

ఆయుర్వేద & హోమియోపతీ
పసుపు, వేప, గుడూచి, కుట్కి వంటివి రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. అలసట లేదా బలహీనంగా అనిపిస్తే, అశ్వగంధ ఆధారిత ఉత్పత్తులను వాడటం వలన బలాన్ని పొందుతారు. ప్రపంచ హోమియోపతీ ప్రకారం, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థను కలిగి ఉన్న వారికి మరియు జలుబు, జ్వరం వంటి వాటికి "కలి మురియాటికం ఒక గొప్ప ఔషదంగా పేర్కొనవచ్చు. ఇది 6x పొటేన్సీలో అందుబాటులో ఉంది.

నేచురల్ నాసల్ వాష్
ఈ వ్యాధి లక్షణాలు బహిర్గతం అయ్యే ముందు, ఫ్లూ వైరస్ ముక్కులో, గొంతు మరియు ఊపిరితిత్తులలో ఉన్న ఎపిథీలియాల్ కణాలలో చేరి, వాటిలో అభివృద్ధి చెంది, వాటి సంఖ్యను రెండింతలుగా చేసుకుంటుంది. నాసల్ వాష్ లను వాడటం వలన ఈ సూక్ష్మ, హానికర కారకాలను తొలగించి, వ్యాధి అభివృద్ధి చెందే అవకాశాలను పూర్తిగా తగ్గించి వేస్తుంది. కావున వ్యాధి లక్షణాలు కొద్ది కొద్దిగా బహిర్గతం అయ్యే లోపే నాసల్ వాష్ లను వాడండి. 

Also Read: Satyajith Passed Away: ప్రముఖ నటుడు కన్నుమూత.. విషాదంలో సినీ ఇండస్ట్రీ

ఒకవేళ మీరు కరోనా భారినపడితే.. ఇంట్లోనే ఉంటూ వైద్యుడు చెప్పిన విధంగా అనుసరించండి. ఎట్టి పరిస్థితుల్లో ఇతరులను కలవకుండా భయటకు తిరగకండి, కారణం- ఈ వ్యాధి సులభంగా ఇతరులకు సోకుతుంది.   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News