Mahasamudram OTT Release: నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న శర్వానంద్, సిద్ధార్థ్ ‘మహాసముద్రం’ మూవీ

Mahasamudram OTT Release: శర్వానంద్​, సిద్ధార్థ్ నటించిన మల్టీస్టారర్ 'మహాసముద్రం' (Mahasamudram Release Date). దసరా కానుకగా అక్టోబరు 14న సినిమాను థియేటర్లలో విడుదల చేసింది చిత్రబృందం. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 09:42 AM IST
Mahasamudram OTT Release: నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న శర్వానంద్, సిద్ధార్థ్ ‘మహాసముద్రం’ మూవీ

Mahasamudram OTT Release: శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘మహా సముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మాత. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. దసరా కానుకగా అక్టోబరు 14న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అయితే ఇప్పుడా సినిమా ఓటీటీలో (Mahasamudram OTT Release) అందుబాటులోకి వచ్చింది. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రసారం అవుతుంది. ఇదే విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది.

లవ్, డ్రామా, యాక్షన్ నేపథ్యంతో శర్వానంద్, సిద్ధార్థ్‌ (sharwanand and siddharth movie) కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'మహా సముద్రం' (Mahasamudram movie release date). అను ఇమ్మాన్యుయేల్‌, అదితిరావు హైదరీ కథానాయికలు. అజయ్‌ భూపతి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన పాటలు, ట్రైలర్‌(mahasamudram trailer) విశేషంగా అలరించాయి. 

Also Read: Jacqueline Fernandez Gallery: లంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బికినీ ఫొటోషూట్ వైరల్..

Also Read: Bheemla Nayak Release Date: ‘భీమ్లా నాయక్’ మూవీ రిలీజ్ వాయిదా.. త్వరలోనే క్లారిటీ!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News