Goa Special Permit: యువతలో చాలా మంది హాలీడే ట్రిప్స్ కు ప్లాన్ చేస్తుంటారు. కానీ, చాలా మంది మాత్రం గోవాకు వెళ్లాలని అనుకుంటారు. అలా ఫ్రెండ్స్ తో కలిసి గోవాకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న వారు కొన్ని రూల్స్ ను తప్పకుండా తెలుసుకోవాలి. వాటి గురించి తెలుసుకోకపోతే అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది.
ఆ తప్పు చేస్తే రూ.10 వేలు చెల్లించాల్సిందే!
ఫ్రెండ్స్ తో కలిసి గోవాకు వెళ్లాలని ప్లాన్ చేసుకునే వారు కచ్చితంగా ఈ రూల్ కచ్చితంగా తెలుసుకోవాలి. రోడ్డు మార్గం ద్వారా రోడ్డుకు వెళ్లాలని అనుకునే వారు.. కచ్చితంగా రోడ్డు పర్మిట్ తీసుకోవాలి. లేదంటే రూ. 10 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్లే వారు కర్ణాటక రాష్ట్రం నుంచి వెళ్లాలి. అయితే బోర్డర్ పర్మిట్ తప్పనిసరి. అలా ఇటీవలే బెంగళూరు నుంచి గోవాకు కొన్ని ఎల్లో బోర్డు (ట్యాక్సీలు) వాహనాలకు రూ. 10,262 జరిమానా విధించారు.
ఈ క్రమంలో స్పెషల్ పర్మిట్ తప్పనిసరిగా గోవా వెళ్లే టూరిస్టులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పర్మిట్ రూ. 200 వరకు ఉంటుందని తెలుస్తోంది. ఆన్ లైన్ లేదా సంబంధిత రాష్ట్ర ఆర్టీవో కార్యాలయాల్లో అప్లే చేసుకోవాలి. అయితే బోర్డర్ పర్మిట్ కోసం కర్ణాటకలో ఆన్ లైన్ సర్వీస్ సదుపాయం లేదు. ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లి స్పెషల్ పర్మిట్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Rid of Lizards: ఇంట్లో బల్లుల బెడదను పొగొట్టుకోవాలంటే ఇదే పరిష్కారం!
Also Read: Coconut Oil Benefits: కొబ్బరి నూనె వినియోగంతో ముఖసౌందర్యం మరింత మెరుగవుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.