YS Kondareddy: చక్రాయపేట వైసీపీ ఇంచార్జ్ వైఎస్ కొండారెడ్డి అరెస్ట్

YS Kondareddy: చక్రాయపేట వైసీపీ ఇంచార్జ్ వైఎస్ కొండారెడ్డి అరెస్ట్

  • Zee Media Bureau
  • May 10, 2022, 07:42 PM IST

YS Kondareddy: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు చక్రాయపేట వైసీపీ ఇంచార్జ్ వైఎస్ కొండారెడ్డి అరెస్ట్ అయ్యారు. కాంట్రాక్టర్ ను బెదిరించిన కేసులో కొండారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు

 

 

Video ThumbnailPlay icon

Trending News