Umran Malik Unsold in IPL Mega Auction 2025: ఉమ్రాన్ మాలిక్ ఈ ఐపీఎల్ సీజన్లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. సన్‌రైజర్స్‌తోపాటు ఏ టీమ్ కూడా మాలిక్ కోసం బిడ్ వేయలేదు. ఈ వేలంలో చాలామంది స్టార్ ప్లేయర్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.
IPL Mega Auction 2025 Live Updates: ఊహించినట్లే ఐపీఎల్ మెగా వేలం మొదటి రోజు ఉత్కంఠభరితంగా సాగింది. రిషభ్ పంత్ రూ.27 ధర పలకడంతో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. మరి నేడు కూడా ఐపీఎల్ వేలం కొనసాగనుంది. ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపించనున్నాయి..? జాక్‌పాట్ కొట్టే ఆటగాళ్లు ఎవరు..? లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
IPL Mega Auction 2025 Live News: ఐపీఎల్ 2025 మెగా వేలం నేడు, రేపు జరగనుంది. 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఐపీఎల్ వేలం ప్రారంభంకానుంది. లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IPL 2025 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగావేలం మరోసారి సంచలనాలకు వేదిక కానుంది. ఈసారి వేలంలో దిగ్గజ స్టార్ క్రికెటర్లతో పాటు అత్యంత పిన వయస్సు కుర్రోడు అదృష్టం పరీక్షించుకోనున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చిన్నోడితడే.
ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ఈ నెలలో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరగనుంది. నవంబర్ 24,25 తేదీల్లో మెగా వేలానికి స్టార్ ఆటగాళ్లు చాలామంది బరిలో ఉన్నారు. మొత్తం 10 ఫ్రాంచైజీలు రిటైన్ జాబితా విడుదల చేయడంతో వేలంగా ఎవరున్నారో తేలిపోయింది. ఈసారి వేలంలో భారీ ధర పలకవచ్చని అంచనా వేస్తున్న 5 మంది ఆటగాళ్లెవరో చూద్దాం.
IPL Mega Auction 2025 Date And Time Almost Fix:: ప్లేయర్ల రిటెన్షన్ పూర్తవడంతో మెగా వేలానికి ఐపీఎల్ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఉత్కంఠగా సాగే ఐపీఎల్ వేలం పాట ఎక్కడ నిర్వహిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే తేదీ, ఎక్కడ నిర్వహించాలనేది ఫిక్సయినట్లు చర్చ జరుగుతోంది.
Rohit Sharma Mumbai Indians: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకుంటుంది..? ఎవరిని రిలీజ్ చేస్తుంది..? అనేది ఆసక్తిగా మారింది. ఇక ముంబై ఇండియన్స్‌ను వీడేందుకు రోహిత్ శర్మ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. హిట్‌మ్యాన్ వేలంలోకి వస్తే భారీ పోటీ నెలకొనే అవకాశం ఉంది. భారీ మొత్తంలో రోహిత్ శర్మ కోసం ఖర్చు చేసేందుకు టీమ్‌లు రెడీగా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.