Pomegranates For Mens: లైంగిక సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ పండ్లను తినండి..!

Pomegranates For Mens: అధునిక జీవన శైలి కారణంగా ప్రతి నలుగురిలో ఇద్దరు లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు. దీని కారణం రకరకాల ఫుడ్‌ను తినడం, ఒత్తిడి వంటి సమస్యలకు గురికావడం వల్లే ఈ లైంగిక పరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 15, 2022, 12:12 PM IST
  • లైంగిక సమస్యలతో బాధపడుతున్నారా..
  • రాత్రిపూట దానిమ్మను తప్పకుండా తినాలి
  • అల్లం కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది
Pomegranates For Mens:  లైంగిక సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ పండ్లను తినండి..!

Pomegranates For Mens: అధునిక జీవన శైలి కారణంగా ప్రతి నలుగురిలో ఇద్దరు లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు. దీని కారణం రకరకాల ఫుడ్‌ను తినడం, ఒత్తిడి వంటి సమస్యలకు గురికావడం వల్లే ఈ లైంగిక పరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంతాన సమస్యల నుంచి విముక్తి పొందడానికి పలు రకాల పండ్లను ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజూ దానిమ్మపండు తినడం వల్ల ఈ సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణుల భావిస్తున్నారు. అయితే ఈ పండు వల్ల వచ్చే ఇతర ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రిపూట దానిమ్మను తప్పకుండా తినాలి:

రాత్రి నిద్రపోయే ముందు దానిమ్మను గింజలను తిసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇది సంతానోత్పత్తి, లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచి ఒత్తిడిని తగ్గిస్తుంది.

అల్లం కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది:

అల్లం శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచేందుకు కృషి చేస్తుంది. కావున శరీరంలో లైంగికతను పెంచడానికి టెస్టోస్టెరాన్ హార్మోన్ పనిచేస్తుంది.  

(NOTE: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ దావా లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)

Also Read: Red Ants Home Remedies: తరచుగా ఇంట్లోకి ఎర్ర చీమలు వస్తున్నాయా.. ఇలా చేయండి..!

Also Read: Healthy Heart Tips: గుండె సమస్యలతో బాధపుడుతున్నారా.. అయితే ఇవి పాటించండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

 

 

 

 

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x