Mens Health Care Tips: ఆధునిక పోటీ ప్రపంచంలో మగవారి ఆరోగ్యంపై సందేహాలు తలెత్తుతున్నాయి. వివిధ కారణాలతో స్పెర్మ్‌కౌంట్‌పై దుష్ప్రభావం పడుతోంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు కొన్ని సూచనలు కచ్చితంగా అవలంభించాలంటున్నారు వైద్య నిపుణులు.
Pickles Side Effects: వేసవికాలం వెళ్తూ వెళ్తూ..రుచికరమైన పచ్చళ్లు ఇచ్చిపోతుంటుంది. ప్రతి వేసవికి ఇళ్లలో ఇష్టంగా వేసుకునే వివిధ రకాల పచ్చళ్లు నోరూరిస్తుంటాయి. రుచిగా ఉందని అతిగా లాగించేస్తే..మగవారికి ముప్పేనట. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
Food for Men: ఉరుకులు పరుగులతో కూడిన జీవితంలో పురుషుల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులొచ్చేశాయి. అందుకే ఫిట్నెస్ లోపిస్తోంది. మరి ఫిట్‌గా ఉండేందుకు డైట్లో ఏయే ఆహార పదార్ధాల్ని చేర్చాలో తెలుసుకుందాం..
Muscles Building Tips: ప్రస్తుతం ఉన్న రన్-ఆఫ్-ది-మిల్ జీవితంలో పురుషులు మంచి ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. దీని కారణంగా వారి శరీరం బలహీనంగా మారి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
Men's Health: ప్రస్తుతం చాలా మంది టెస్టోస్టెరాన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా ఇలాంటి సమస్యలకు గురవుతున్నారని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
Male Health Issues: పురుషులు, స్త్రీల శరీరం విభిన్నంగా ఉంటాయి. కాబట్టి వారి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా భిన్నంగా ఉంటాయి. అయితే ప్రస్తుతం మహిళతో పోలిస్తే పురుషులే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
Pomegranates For Mens: అధునిక జీవన శైలి కారణంగా ప్రతి నలుగురిలో ఇద్దరు లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు. దీని కారణం రకరకాల ఫుడ్‌ను తినడం, ఒత్తిడి వంటి సమస్యలకు గురికావడం వల్లే ఈ లైంగిక పరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.