Healthy Heart Tips: గుండె సమస్యలతో బాధపుడుతున్నారా.. అయితే ఇవి పాటించండి..!

Healthy Heart Tips: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మందికి  గుండెకు సంబంధించి సమస్యలు వస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 14, 2022, 07:08 PM IST
  • గుండె సమస్యలతో బాధపుడుతున్నారా..
  • ఆరోగ్యకరమైన గుండెకు.. ఆరోగ్యకరమైన ఫుడ్‌
  • విశ్రాంతి ముఖ్యం
Healthy Heart Tips: గుండె సమస్యలతో బాధపుడుతున్నారా.. అయితే ఇవి పాటించండి..!

Healthy Heart Tips: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మందికి  గుండెకు సంబంధించి సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి  పొందడానికి పోషకాలున్న ఆహారం, వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎదైనా గుండెకు సంబంధించిన సమస్యలు వస్తే నేరుగా వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు పేర్కొన్నారు.

ఇదే గుండెపోటుకు ప్రధాన కారణం:

గుండెపోటుకు ప్రధాన కారణం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమని.. ఆహారం, పానీయాలపై శ్రద్ధ చూపడమేనని చాలా మంది అనుకుంటార. కానీ ఇవేవి కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రోజూ మంచి ఫుడ్‌ను తీసుకోవడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.

ఆరోగ్యకరమైన గుండెకు.. ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం:

గుండె ఆరోగ్య ఉండాలంటే ఆరోగ్యకరమైన ఫుడ్‌ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా రోజూ విటమిన్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. రెడ్ మీట్‌ను పరిమితంగా తీసుకోవలని వారు సూచిస్తున్నారు.

విశ్రాంతి ముఖ్యం:

ప్రతి రోజూ అందరూ ఎదో ఒక పనిలో లీనమై పోతూ ఉంటారు. అలాంటప్పుడు గుండె పైనా ఎఫెక్ట్‌ పడే అవకాశాలున్నాయి. బాడీకి విశ్రాంతిని ఇవ్వడం ద్వారా గుండెకు ప్రశాంతత లభిస్తుంది.

(NOTE: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ దావా లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)

Also Read: Ajwain Benefits: వాము వల్ల పొట్టకు ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

Also Read: Ajwain Water Benefits: వాము నీరు తాగడం వల్ల శరీరానికి ఎన్ని రకాల ప్రయోజనాలున్నయో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

 

 

Trending News