బీజేపీ రాజకీయ కార్యవర్గ చర్చలో తెలంగాణాలో బీజేపీ పార్టీ పరిస్థితి, సీఎం కేసీఆర్ వైఫల్యాలు, ప్రభుత్వ అవినీతిని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దుయ్యబట్టారు. ఈటెల ప్రసంగాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ఈ సమావేశంలో ఈటెలకు అరుదైన గౌరవం దక్కింది.
PM Modi on Etela Rajender: ఈటెల ప్రసంగాన్ని అభినందించిన ప్రధాని మోదీ!