Har Ghar Tiranga: హర్‌ ఘర్‌ తిరంగాలో అపశ్రుతి.. గాయపడ్డ గుజరాత్ మాజీ సీఎం నితిన్ పటేల్

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి కేంద్రం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది.  

  • Zee Media Bureau
  • Aug 14, 2022, 04:10 PM IST

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి కేంద్రం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. ర్యాలీలో పాల్గొన్నవారిపైకి ఒక్కసారిగా ఒక ఆవు దూసుకొచ్చింది. దీంతో గుజరాత్ మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ గాయపడ్డారు.

Video ThumbnailPlay icon

Trending News