Planes Collision: ఘోర విమాన ప్రమాదం.. గాల్లోనే ఢీకొన్న రెండు విమానాలు!

Planes Collision: Two planes collision at mid air in america. అమెరికాలోని వాట్సన్‌విల్లే ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు గాల్లోనే ఢీకొన్న ఘటనలో పలువురు మృతి చెందారు.

  • Zee Media Bureau
  • Aug 19, 2022, 08:58 PM IST

అమెరికాలోని నార్తర్న్ కాలిఫోర్నియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వాట్సన్‌విల్లే ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ సమయంలో రెండు విమానాలు గాల్లోనే ఢీకొన్నాయి. 200 మీ. ఎత్తులో ఉన్న సమయంలో విమానాలు రెండు ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందారు. 

Video ThumbnailPlay icon

Trending News