All in One News: అల్ ఇన్ వన్ న్యూస్..!

All in One News: సమూల వార్తల సమాహారం అల్ ఇన్ వన్ న్యూస్..

  • Zee Media Bureau
  • Aug 29, 2022, 04:59 PM IST

All in One News: తెలంగాణవ్యాప్తంగా విద్యుత్ పోరాట అమర వీరుల సంస్మారణ సభ జరిగింది. ఈసందర్భంగా అమరవీరుల చిత్రపటానికి నివాళులర్పించారు. రాష్ట్రంలో కానిస్టేబుల్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాల పంపిణీ చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News