KTR Fire: కేంద్రంపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. తెలంగాణపై మోదీ సర్కారు వివక్షపూరిత వైఖరి కనబరుస్తుందని ఆరోపించారు.
KTR Fire: తెలంగాణను కాదని కేంద్ర ప్రభుత్వం కేవలం మూడు రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ పార్కులను కేటాయించడంపై పరిశ్రమల మంత్రి కేటీఆర్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంపై మోదీ సర్కారు వివక్షపూరిత వైఖరి కనబరుస్తుందని ఆయన ఆరోపించారు.