Drink For Diabetes: మధుమేహం ఉన్నవారు ఈ డ్రింక్‌ తాగితే చాలు.. కేవలం 3 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు..

Diabetes Control In 3 Days: మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏ కూరగాలను తీసుకోవాలి..?,  ఏ పండ్లు మంచివని తప్పకుండా వాటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 13, 2022, 04:37 PM IST
  • మధుమేహంతో బాధపడుతున్నారా..
  • నిమ్మరసం తీసుకోవాలి
  • ఇలా చేస్తే కేవలం 3 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు
Drink For Diabetes: మధుమేహం ఉన్నవారు ఈ డ్రింక్‌ తాగితే చాలు.. కేవలం 3 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు..

Diabetes Control In 3 Days: మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏ కూరగాలను తీసుకోవాలి..?,  ఏ పండ్లు మంచివని తప్పకుండా వాటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్నవారు.. అనారోగ్యకరంగా ఉండే ఆహారాలను తీసుకుంటూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే మధుమేహాన్ని నియంత్రించుకునేందుకు పలు రకాల హెల్తీ డ్రింక్స్‌ తీసుకోవాలి. వీటిని ప్రతి రోజూ తీసుకోడం వల్ల  రక్తంలో చక్కెర పరిమాలు కూడా సులభంగా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి దీని కోసం ఎలాంటి డ్రింక్స్‌ తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ డ్రింక్స్‌ తీసుకోవాలి:
డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి  మెంతులతో తయారు చేసిన నీరు ప్రభావవంతంగా పని చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం 10 గ్రాముల మెంతి గింజలను రాత్రిపూట నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని వడబోసి మరుసటి రోజు ఉదయం తాగాలి.  ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. ఇందులో ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియ శక్తి  వంతంగా చేసేందుకు సహాయపడుతుంది.

గ్రీన్ టీ:
గ్రీన్ టీ శరీరానికి చాలా మంచిది. డయాబెటిక్ రోగులు గ్రీన్‌ టీని రోజుకు రెండు సార్లు తీసుకుంటే శరీరంలో  గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి ప్రభావవంతంగా కృషి చేస్తుంది. అయితే దీనిని తీసుకునే ముందు వైద్యుని సలహాలు తీసుకుని తాగాలని నిపుణులు తెలుపుతున్నారు.

గోధుమల నీరు:
సాధారణంగా బార్లీని ఎక్కువగా రొట్టెలకు వినియోగిస్తారు. అయితే ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉంటాయి. డయాబెటిస్‌ ఉన్నవారు బార్లీని నానబెట్టి ఆ నీటిని తీసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉండే అవకాశాలున్నాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

నిమ్మరసం:
నిమ్మరసంలో మధుమేహాన్ని నియంత్రించే గుణాలున్నాయి. అయితే ఈ సమస్యతో బాధపడేవారు నిమ్మరసం తాగడవం వల్ల సులభంగా మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా ఈ రసాన్ని తాగే క్రమంలో చక్కెరను వినియోగించకూడని నిపుణులు తెలుపుతున్నారు.

Also Read: Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!

Also Read: Amala Paul on Tollywood: టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్.. నెపోటిజం, రొట్ట సినిమాలు అంటూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News