Injection Attack: ఖమ్మం జిల్లాలో దారుణం.. లిఫ్ట్‌ పేరుతో ఇంజెక్షన్‌ దాడి!

Injection Attack: Psycho Man Gives injection and killed Biker in khammam. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో దారుణం జరిగింది. లిఫ్ట్‌ పేరుతో ఓ ఆగంతకుడు దారుణానికి పాల్పడ్డాడు. 

  • Zee Media Bureau
  • Sep 19, 2022, 08:30 PM IST

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో దారుణం జరిగింది. లిఫ్ట్‌ పేరుతో ఓ ఆగంతకుడు దారుణానికి పాల్పడ్డాడు. చింతకాని మండలం బొప్పారానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ (40)కు ఇంజక్షన్ ఇచ్చి ప్రాణం తీశాడు. ఘటనా స్థలంలో ఇంజక్షన్, సిరంజి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ముదిగొండ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ముదిగొండ ఆస్పత్రికి తరలించారు.  

Video ThumbnailPlay icon

Trending News