Bathukamma : బతుకమ్మను పట్టుకున్న 17 నెలల చిన్నారి

తెలంగాణ అంతటా కూడా సోమవారం నాడు సద్దుల బతుకమ్మ ఘనంగా నిర్వహించుకుంది. అయితే ఈ క్రమంలో పల్లెలు, పట్నాలు అని తేడా లేకుండా బతుకమ్మ ఆటను ఆడారు తెలంగాణ మహిళలు. కామారెడ్డిలో పదిహేడు నెలల చిన్నారి తన చిట్టి చిట్టి చేతులతో బతుకమ్మను పట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

  • Zee Media Bureau
  • Oct 4, 2022, 03:45 PM IST

17 month old girl holding Bathukamma: తెలంగాణ అంతటా కూడా సోమవారం నాడు సద్దుల బతుకమ్మ ఘనంగా నిర్వహించుకుంది. అయితే ఈ క్రమంలో పల్లెలు, పట్నాలు అని తేడా లేకుండా బతుకమ్మ ఆటను ఆడారు తెలంగాణ మహిళలు. కామారెడ్డిలో పదిహేడు నెలల చిన్నారి తన చిట్టి చిట్టి చేతులతో బతుకమ్మను పట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Video ThumbnailPlay icon

Trending News