MLC Jeevan Reddy: రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడడంలో కేసీఆర్ వైఫల్యం చెందారు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

MLC Jeevan Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడడంలో కేసీఆర్ వైఫల్యం చెందారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. విజయదశమి రోజున తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ నుంచి విముక్తి కలిగిందన్నారు.

  • Zee Media Bureau
  • Oct 7, 2022, 05:11 PM IST

MLC Jeevan Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడడంలో కేసీఆర్ వైఫల్యం చెందారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. విజయదశమి రోజున తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ నుంచి విముక్తి కలిగిందన్నారు. టీఆర్ఎస్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

Video ThumbnailPlay icon

Trending News