Enforcement Directorate: ఎంబీఎస్ జ్యుయలర్స్ ఎండీ సుఖేష్ గుప్తాను కస్టడీలోకి తీసుకున్న ఈడీ.. తొలి రోజు ఆయన్ను పలు కోణాల్లో ప్రశ్నించింది. MMTC సంస్థ నుండి కొనుగోలు చేసిన బంగారం, అమ్మకాలు, వచ్చిన డబ్బులపై ఆరా తీసింది. సుఖేష్ గుప్తా బ్యాంక్ లావాదేవీలపై ఈడీ అధికారులు కూపీ లాగారు.
Enforcement Directorate: ఎంబీఎస్ జ్యుయలర్స్ ఎండీ సుఖేష్ గుప్తాను కస్టడీలోకి తీసుకున్న ఈడీ.. తొలి రోజు ఆయన్ను పలు కోణాల్లో ప్రశ్నించింది. MMTC సంస్థ నుండి కొనుగోలు చేసిన బంగారం, అమ్మకాలు, వచ్చిన డబ్బులపై ఆరా తీసింది. సుఖేష్ గుప్తా బ్యాంక్ లావాదేవీలపై ఈడీ అధికారులు కూపీ లాగారు. శ్రేయి ఫైనాన్స్ నుండి తీసుకున్న 110 కోట్ల వ్యవహారం చెల్లింపుల విషయంపైనా ప్రశ్నల వర్షం సంధించారు. MMTC సంస్థ ఉద్యోగులతో జరిపిన లావాదేవీల పై ఆరా తీశారు. రెండు కేసుల్లో 614 కోట్లు లావాదేవీలపై వరుసగా రెండోరోజు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.