Add Zee Business As A Preferred Source
App

Pawan Kalyan: నేను హోంమంత్రి అయితే మరో 'యోగి'ని అవుతా! పవన్‌ కల్యాణ్‌ సంచలనం

Pawan Kalyan Warns To Home Minister Anitha: తమ ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు క్షీణించి మహిళలపై నేరాలు పెరిగిపోతుండడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితతోపాటు డీజీపీ, పోలీస్‌ వ్యవస్థపై మండిపడ్డారు. అవసరమైతే తాను హోంమంత్రి బాధ్యతలు తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan: నేను హోంమంత్రి అయితే మరో 'యోగి'ని అవుతా! పవన్‌ కల్యాణ్‌ సంచలనం
Image Credit: Pawan Kalyan Pithapuram Visit

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More