Monthly Horoscope: ఈ రాశులవారికి నెల మొత్తం లాభాలే.. కాని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది..

November 2022 Month Horoscope: నవంబర్‌ నెలలో తప్పకుండా 12 రాశుల్లో మార్పులు రాబోతున్నాయి. అయితే దీని వల్ల పలు రాశుల వారికి మంచి ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యల కూడా తగ్గుతాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 2, 2022, 05:10 PM IST
  • బృహస్పతి మీన రాశిలోకి తిరోగమనం
  • డిసెంబర్‌ 12 వరకు 3 రాశులవారికి..
  • ఊహించని లాభాలు పొందుతారు.
 Monthly Horoscope: ఈ రాశులవారికి నెల మొత్తం లాభాలే.. కాని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది..

November 2022 Month Horoscope: నవంబర్‌లో పలు రాశులవారీలో తీవ్ర మార్పులు రాబోతున్నాయి. నాలుగు ప్రధాన గ్రహాలు తమ రాశులను వదిలి ఇతర రాశిలోకి తిరోగమనం చెందబోతున్నాయి. అయితే దీని వల్ల వ్యక్తుల జీవితాల్లో పలు రకాల మార్పులు వచ్చే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వృశ్చికరాశిలో శుక్రుడు, వృషభరాశిలో కుజుడు తిరోగమనం, సూర్యుడు వృశ్చికరాశిలోకి తిరోగమనం చెందబోతున్నాడు. ఇలా చాలా గ్రహాలు తమ రాశులు వదిలి ఇతర రాశుల్లోకి మారుతున్నాయి. అయితే ఈ క్రమంలో పలు రాశువారికి లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. అయితే ఈ క్రమంలో  బృహస్పతి కూడా తన సోంత రాశిని వదిలి మీన రాశిలోకి తిరోగమనం చెందుతున్నాడు. అయితే ఈ ప్రభావం పలు రాశులపై పడే అవకాశాలున్నాయి. అవి ఏ రాశులో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి మాస జాతకం:
నవంబర్‌లో మేష రాశి వారు చేసే పనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక పరమైన సమస్యలు కూడా సులభంగా తీరుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు చేసే పని ప్రత్యేక శ్రద్ధ వహిస్తే..విజయం తప్పకుండా సాధిస్తారు. కాట్టి ఈ క్రమంలో మంచి మార్గాన్ని అనుసరించడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడిపే రోజులు కూడా వస్తాయి. ఈ క్రమంలో కఠినమైన పనులను ప్రయత్నిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ రాశి వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.  

వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఇది సరైన మాసంగా భావించవచ్చు. ఈ రాశి వారు తప్పకుండా ఈ నెలలో ఎన్ని కష్టాలు వచ్చి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ మాసంలో ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా వివాహాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పకుండా జీవిత భాగస్వామిని పొందుతారు. అయితే ఈ క్రమంలో ఈ రాశి వారు పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులైతే ఈ నెలలో పోటి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కాబట్టి వీరు చదువుపై ప్రత్యేక దృష్టి సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలున్నవారు ఈ నెలలో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తప్పకుండా వృషభ రాశివారు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.

మిథునరాశి:
మిథున రాశి వారు ఆర్థిక నిర్ణయాలు తీసుకునే క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు చట్ట పరమైన సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా వాటికి ఈ నెలలోనే చెక్‌ పెట్టాల్సి ఉంటుంది. ఈ రాశి వారు తొందర పాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దని జోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూడు రాశులవారు ఈ వచ్చే రెండు వారాల్లో విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. ఇక వ్యాపారాల విషయానికొస్తే.. ఈ రాశి వారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నవారు తప్పకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. లేక పోతే పలు రకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ పరుగుల దాహం తీరనిది.. మరో రికార్డుకు చేరువలో..   

Also Read: YSRCP MLA Tears: కన్నీళ్లు పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే.. కష్టాలు తెలుసుకుని భావోద్వేగంby Taboola

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News