Mehreen Pirzada Pics: బాబోయ్ మెహ్రీన్ పిర్జాదా.. పొట్టి డ్రెస్‌లో సెగలు రేపుతోందిగా!

Actress Mehreen Pirzada Bold and sizzling pictures shakes internet. ప్రస్తుతం మెహ్రీన్ పిర్జాదా మాల్దీవ్స్ పర్యటనలో ఉన్నారు. అక్కడి సముద్రాల్లో పంజాబీ ముద్దుగుమ్మ ఎంజాయ్ చేస్తున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 4, 2022, 03:54 PM IST
  • బాబోయ్ మెహ్రీన్ పిర్జాదా
  • పొట్టి డ్రెస్‌లో సెగలు రేపుతోందిగా
  • మాల్దీవ్స్ పర్యటనలో మెహ్రీన్
Mehreen Pirzada Pics: బాబోయ్ మెహ్రీన్ పిర్జాదా.. పొట్టి డ్రెస్‌లో సెగలు రేపుతోందిగా!

 Mehreen Pirzada Bold and sizzling pictures shakes internet: 1995 నవంబర్ 5న పంజాబ్‌లో మెహ్రీన్ కౌర్ పిర్జాదా జన్మించారు. మాయో కాలేజ్ గర్ల్స్ స్కూల్‌లో విద్యాబ్యాసం పూర్తిచేశారు.

 

'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' సినిమాతో మెహ్రీన్ పిర్జాదా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ సినిమా హిట్ కావడంతో తెలుగులో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.

కృష్ణగాడి వీర ప్రేమ గాధ, మహానుభావుడు, రాజా ది గ్రేట్, కవచం, చాణక్య, ఎఫ్ 2, మంచిరోజులొచ్చాయి లాంటి హిట్ సినిమాలలో మెహ్రీన్ పిర్జాదా నటించారు.

తెలుగులో చివరగా నటించిన 'ఎఫ్ 3' చిత్రంలో మెహ్రీన్ పిర్జాదా అందాలు ఆరబోశారు. ఈ పంజాబీ ముద్దుగుమ్మకు దళపతి విజయ్ సినిమాలలో ఛాన్స్ వచ్చినట్టు సమాచారం.

సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్ పిర్జాదా ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. 

ప్రస్తుతం మెహ్రీన్ పిర్జాదా మాల్దీవ్స్ పర్యటనలో ఉన్నారు. అక్కడి సముద్రాల్లో పంజాబీ ముద్దుగుమ్మ ఎంజాయ్ చేస్తున్నారు. పడవపై అమ్మడు పొట్టి డ్రెస్సులో పడవపై హాట్ పోజులు ఇచ్చారు.

Also Read: టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌తో తలపడే జట్టు అదే.. రికీ పాంటింగ్‌ జోస్యం!

Also Read: ఐర్లాండ్‌పై ఘన విజయం.. సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకున్న న్యూజిలాండ్‌! సమీకరణాలు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News