Chennai Rain: తమిళనాడును వీడని వానలు..

Tamilnadu Rain: తమిళనాడులో ఈశాన్య రతుపవనాలు మరింతగా బలపడ్డాయి. దీనికితోడు బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.  కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడిందని, ఆ కారణంగా రానున్న మూడు రోజులు బలమైన గాలులతో కూడాన  భారీ వర్షం కురుస్తుందని వాతావారణ శాఖ తాజాగా ప్రకటించింది.

  • Zee Media Bureau
  • Nov 17, 2022, 06:02 PM IST

Tamilnadu Rain: తమిళనాడులో ఈశాన్య రతుపవనాలు మరింతగా బలపడ్డాయి. దీనికితోడు బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.  కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడిందని, ఆ కారణంగా రానున్న మూడు రోజులు బలమైన గాలులతో కూడాన  భారీ వర్షం కురుస్తుందని వాతావారణ శాఖ తాజాగా ప్రకటించింది. తమిళనాడు , పుదుచ్చెర్రీ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వుండాలని సూచించింది.  జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని హెచ్చరించింది. అయితే అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి. ఈ మార్పును  వాతావారణ శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News