Tejasswi Prakash Pics: తేజస్వి ప్రకాష్ హాట్ ట్రీట్.. బిగ్‌బాస్‌ బ్యూటీ అందాలు చూస్తే మతి పోవాల్సిందే!

Bigg Boss Actress Tejasswi Prakash shares amazing Pictures in Green Dress. తేజస్వి ప్రకాష్ తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలలో హద్దుల కంచె దాటేశారు. డీప్ ఎరమెల్డ్ గ్రీన్ డ్రెస్సులో తేజస్వి అందాలు ఆరబోశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 20, 2022, 03:03 PM IST
  • తేజస్వి ప్రకాష్ హాట్ ట్రీట్
  • బిగ్‌బాస్‌ బ్యూటీ అందాలు చూస్తే మతి పోవాల్సిందే
  • తేజస్వి ప్రకాష్ లేటెస్ట్ పిక్చర్స్
Tejasswi Prakash Pics: తేజస్వి ప్రకాష్ హాట్ ట్రీట్.. బిగ్‌బాస్‌ బ్యూటీ అందాలు చూస్తే మతి పోవాల్సిందే!

Bigg Boss Actress Tejasswi Prakash shares mind blowing Pictures in Short Green Dress: 1993 జూన్ 10న సౌదీ అరేబియాలోని జెడ్డాలో తేజస్వి ప్రకాష్ జన్మించారు. ముంబై యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. 

2015లో వచ్చిన 'స్వరాగిణి' సీరియల్‌తో తేజస్వి ప్రకాష్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ సీరియల్‌లో రాగిణి మహేశ్వరిగా ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సం‍పాదించుకున్నారు.

స్వరాగిణి అనంతరం తేజస్వి ప్రకాష్ చాలా  సీరియల్స్ చేసినా.. నాగిని సీరియల్‌తో మరింత పాపులర్ అయ్యారు. తేజస్వి ఓవైపు సీరియల్‌లలో నటిస్తూనే.. మరోవైపు పలు టీవీ షోలు కూడా చేశారు. 

హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 15 విన్నర్‌గా నిలిచిన తేజస్వి ప్రకాష్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కరణ్ కుంద్రాతో బిగ్‏బాస్ ఇంట్లో ఏర్పడిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. 

సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే తేజస్వి ప్రకాష్ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.  

తేజస్వి ప్రకాష్ తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలలో హద్దుల కంచె దాటేశారు. డీప్ ఎరమెల్డ్ గ్రీన్ డ్రెస్సులో తేజస్వి అందాలు ఆరబోశారు. 

Also Read: Suryakumar Yadav Century: సూర్యకుమార్ యాదవ్ సెంచరీ.. న్యూజిలాండ్‌ ముందు భారీ లక్ష్యం!  

Also Read: ప్రెగ్నెంట్ కుక్కను చిత్రహింసలకు గురిచేసిన ఢిల్లీ విద్యార్థులు.. ఏకంగా 20 మంది కలిసి..! ఎఫ్‌ఐఆర్ నమోదు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

Trending News