AP High Court transferred Nellore Court theft case to CBI. నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీ కేసు సీబీఐకి చేరింది. ఈ కేసుపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
Document theft case in Nellore court. నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీ కేసు సీబీఐకి చేరింది. ఈ కేసుపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఉన్న కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్, ఇతర వస్తువులు అపహరణకు గురి కావడంపై ఈ కేసు నమోదైంది. ఈ క్రమంలో హైకోర్టుకు నెల్లూరు న్యాయమూర్తి నివేదిక ఇచ్చారు.