/telugu/photo-gallery/daggubati-purandeswari-demands-to-ys-jagan-must-give-declaration-while-visiting-tirumala-temple-on-28th-september-rv-167258 YS Jagan Declaration: తిరుమలలో వైఎస్‌ జగన్‌ అడుగు పెట్టాలంటే అది చేయాల్సిందే! పురంధేశ్వరి ఛాలెంజ్‌ YS Jagan Declaration: తిరుమలలో వైఎస్‌ జగన్‌ అడుగు పెట్టాలంటే అది చేయాల్సిందే! పురంధేశ్వరి ఛాలెంజ్‌ 167258

Shanmukh Jaswanth-Deepthi Sunaina బిగ్ బాస్ ఓ రియల్ జంటను విడగొట్టేశాడు. బిగ్ బాస్ రెండో సీజన్లో దీప్తి సునయన వచ్చింది. ఆ టైంలో తనీష్‌తో చాలా క్లోజ్‌గా మూవ్ అయింది. ఆ సమయంలోనే షన్నుతో దీప్తికి రిలేషన్ ఉంది. ఇక బిగ్ బాస్ ఐదో సీజన్‌లో షన్ను సందడి చేశాడు. చివరి వరకు నిల్చున్నాడు. బిగ్ బాస్ విన్నర్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ సిరి మైకంలో పడిపోయాడు. సిరి దెబ్బకు షన్ను గ్రాఫ్ అంతా పడిపోయింది. బిగ్ బాస్ ఇంట్లో సిరి షన్ను ట్రాక్ దారుణంగా మారిపోయింది. ముద్దులు, హగ్గులతో ఈ జంట రెచ్చిపోయింది.

సిరి షన్ను రొమాన్స్ చూసి దీప్తి తట్టుకోలేకపోయినట్టుంది. బిగ్ బాస్ రన్నర్‌గా షన్ను నిలిచాడు. ఈ క్రమంలో దీప్తి తనకు చేతనైనంతగా తోడుంది. ప్రమోషన్ చేసింది. ఓట్లు వేయమని కోరంది. అయితే చివరకు దీప్తి మాత్రం షన్నుని దూరం పెట్టింది. రన్నర్‌గా నిలిచిన షన్ను బయటకు వచ్చిన తరువాత దీప్తి దూరంగా జరిగింది. షన్ను ఫోన్ చేసినా కూడా స్పందించలేదు. స్విచ్ ఆఫ్ చేయడం, బ్లాక్‌లో పెట్టడం వంటివి చేస్తూ ఉందట.

 

మొత్తానికి షన్నుతో బ్రేకప్ చెప్పేసింది దీప్తి. ఇకపై తమ ప్రయాణం ముందులా సాగదంటూ దీప్తి సునయన అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. కానీ షన్ను మాత్రం దీప్తి మీద ఆశతోనే ఉన్నాడు. తానే అర్థం చేసుకుంటుందని, మళ్లీ కలిసి పోతుందని అనుకున్నాడు. కానీ దీప్తి మాత్రం పట్టువదలడం లేనట్టుగా ఉంది. ఇప్పటికీ షన్నుకి దూరంగానే ఉంటోంది దీప్తి.

దీంతో షన్ను సైతం వాస్తవాన్ని అంగీకరించినట్టున్నాడు. ఇక దీప్తి మారదని, తన వద్దకు రాదని, తనను మునుపటిలా ప్రేమించదని తెలుసుకున్నట్టున్నాడు. అందుకే మూవ్ ఆన్ అంటూ ఓ పోస్ట్ పెట్టేశాడు. అందులో షన్ను చిరు నవ్వులు చిందిస్తూ కనిపించాడు. అంటే అంతా మరిచిపోయి.. హాయిగా బతికేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. మొత్తానికి షన్ను ఫ్యాన్స్ మాత్రం ఈ పోస్ట్ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Jabardasth Sri Satya : పొట్టి డ్రెస్సులో జబర్దస్త్ బ్యూటీ.. కొత్త లుక్కులో సత్య శ్రీ అదుర్స్

Also Read : Jr NTR Family : అమెరికాకు చెక్కేసిన ఎన్టీఆర్.. ఫ్యామిలీతో కలిసి చిల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Section: 
English Title: 
Bigg Boss Shannu Shanmukh Jaswanth Move on Post Indirectly About Deepthi Sunaina
News Source: 
Home Title: 

Bigg Boss Shannu - Deepthi : దీప్తిని పూర్తిగా మరిచిపోయిన షన్ను.. ఈ పోస్ట్ అర్థం అదేనా?

Bigg Boss Shannu - Deepthi : దీప్తిని పూర్తిగా మరిచిపోయిన షన్ను.. ఈ పోస్ట్ అర్థం అదేనా?
Caption: 
Shannu (Source : instagram)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

బిగ్ బాస్ కంటెస్టెంట్ల సందడి

షన్నుకి బ్రేకప్ చెప్పేసిన దీప్తి

దీప్తిని మరిచిపోతోన్న షన్ను

Mobile Title: 
దీప్తిని పూర్తిగా మరిచిపోయిన షన్ను.. ఈ పోస్ట్ అర్థం అదేనా?
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Saturday, December 10, 2022 - 07:51
Request Count: 
63
Is Breaking News: 
No