Black Hair Home Remedies: ఎలాంటి ఖర్చు లేకుండా ఈ నూనెతో 7 రోజుల్లో తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం..

White Hair To Black Hair: వాతావరణంలోని కలుష్యం, ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల చాలా మంది తెల్ల జుట్టు బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2022, 05:50 PM IST
Black Hair Home Remedies: ఎలాంటి ఖర్చు లేకుండా ఈ నూనెతో 7 రోజుల్లో తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం..

Black Hair Home Remedies: ప్రస్తుతం చాలా మంది చిన్న వయసులోని జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. కొందరిలోనైతే ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల బట్ట సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.  అంతేకాకుండా చాలా మందిలో చిన్న వయసులోని జుట్టు రంగు మారిపోతోంది. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్‌ వినియోగిస్తున్నారు. అయితే వాటిని వినియోగించిన ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు నిపుణులు సూచించి ఈ చిట్కాలను వినియోగిస్తే సులభంగా ఉపశమనం పొందవచ్చు. అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తెల్లజుట్టు సమస్య సమస్యలతో బాధపడుతున్నవారు  కొబ్బరి నూనెలో నిపుణులు సూచించిన వస్తువులను కలిపి తలకు అప్లై చేయడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చు. దీనిని క్రమం తప్పకుండా వినియోగిస్తే ఫలితం తొందరలోనే పొందుతారు.  అయితే ఈ మిశ్రమాన్ని ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జుట్టు నల్లగా మారాలంటే కొబ్బరినూనెలో వీటిని కలపండి:
కొబ్బరి నూనె, కలబంద:

కలబంద శరీరానికి చాలా మంచిది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఇది శరీరానికే కాకుండా జుట్టుకు కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ మిశ్రమాన్ని వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా  2 స్పూన్ల అలోవెరా జెల్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో 2 చెంచాల కొబ్బరి నూనె, 2 చెంచాల లెమన్ ఆయిల్ వేసి  హెయిర్ రూట్స్‌కి బాగా పట్టించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి వారం పట్టిస్తే సులభంగా తెల్ల జుట్టు సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.

కొబ్బరి నూనె, గోరింట:
ప్రస్తుతం చాలా మంది తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందడానికి హెన్నాని వినియోగిస్తున్నారు. అయితే తెల్ల జుట్టు నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి.. ఒక గిన్నెలో 2 చెంచాల కొబ్బరి నూనె తీసుకుని అందులో 2 చెంచాల హెన్నా పౌడర్ మిక్స్‌ చేసి పేస్ట్‌ల తయారు చేసి జుట్టుకు అప్లై చేసి 20 నుంచి 25 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగేస్తే సులభంగా ఫలితం పొందుతారు. ఇలా ప్రతి రెండు రోజులకు ఒక సారి చేయాల్సి ఉంటుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read : RGV Siri Stazie : రాళ్లతో కొట్టి చంపేసేవారు, వెలేసేవారు.. అలా బతికిపోయారు.. ఆర్జీవీపై బీవీఎస్ రవి కామెంట్స్

Also Read : Pawan Kalyan Martial Arts : పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్.. మంచో చెడో కానీ సంతోషంగా ఉందన్న మంచు లక్ష్మీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x