Thalliki Vandanam Scheme Implement To Anganwadi Workers And Helpers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో తీప కబురు అందించింది. తల్లికి వందనం పథకాన్ని మరికొందరికి విస్తరిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు, ఆయాలకు ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
YS Jagan Chandrababu And Pawan Kalyan Other Leaders Tributes To Mudragada Padmanabham Death: ఆంధ్రప్రదేశ్ సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు సామాజికవర్గ నేత ముద్రగడ పద్మనాభం మృతితో పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో మృతిచెందిన ముద్రగడ మృతికి సంతాపం ప్రకటిస్తూ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు పలువురు సంతాపం తెలిపారు.
YS Jagan Visits Fishermen Family: విశాఖ బోటు ప్రమాదంలో గల్లంతైన మత్య్సకారుల కుటుంబాలను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్య్సకారులను ఆదుకోవడంలో చంద్రబాబు ఫ్లాప్ అని విమర్శించారు.
Chandrababu Kuppam Tour: తన సొంత కుప్పం నియోజకవర్గానికి ఎప్పుడూ రానన్ని పరిశ్రమలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గాన్ని కుప్పంలా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
7 Fishermen Missing In Ocean: చేపల వేటకు సముద్రంలో వెళ్లిన మత్య్సకారులు గల్లంతు అవడం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతవడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా సీఎం, హోం మంత్రి సమీక్ష చేశారు.
VBG RAM G Programme Launched In Andhra Pradesh: ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్తగా తీసుకువచ్చిన వీబీజీ రాం జీ పథకం అమల్లోకి వచ్చింది. ఏపీలో ఈ పథకాన్ని కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Amaravati Vs Mavigun News: నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా.. నేటికి ఏపీ రాజధాని విషయంలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య వాడివేడిగా సవాళ్ల పర్వం నడుస్తోంది. 'అమరావతి' రాజధాని అంటూ ఇప్పటికే కూటమి ప్రభుత్వం గెజిట్ తెచ్చుకోగా.. తాము అధికారంలోకి వస్తే 'మావిగన్' అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 'మావిగన్' రాజధానిగా కావాల్సిన వాళ్లు వైసీపీకి ఓటు వేస్తారని.. అమరావతి రాజధానిగా కావాల్సిన వాళ్లు చంద్రబాబుకు ఓటెస్తారని జగన్ పేర్కొన్నారు.
31st Edition CII Summit At Vizag: ఏపీలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపట్టణంలో మరో ప్రతిష్టాత్మక సదస్సు జరగనుంది. నవంబర్ 12,13 తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు.. సన్నాహాక సదస్సులు ఏపీలో జరగనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Tomorrow Hero Motors GPC Groundbreaking Ceremony At Satyavedu:రేపు ఏపీ పారిశ్రామిక రంగంలో మరో కీలక మైలురాయికి అడుగుపెట్టనుంది. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ మరో యూనిట్ ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు పర్యటనలో భాగంగా సత్యవేడులో హీరో మోటర్స్ జీపీఎస్‌కు శంకుస్థాపన జరగనుంది.
Employees Friendly Govt In Andhra Pradesh:ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న కూటమి ప్రభుత్వానికి ఏపీ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులతో ఫ్రెండ్లీగా తమ ప్రభుత్వం ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలతో ఆయన కొద్దిసేపు సమావేశమయ్యారు.
Chandrababu Review On Capital Amaravati: దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి నగర నిర్మాణంలో కాంట్రాక్టు సంస్థలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అమరావతి అంటే ఏపీకి గౌరవం.. భారతదేశ గౌరవం అని చంద్రబాబు ప్రకటించారు.
Govt Employees Takes Big Decision For Pending Bills Rs 30000 Crore:అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు ఆల్టిమేటం జారీ చేశారు. భారీ ఎత్తున బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో వాటి కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
Chandrababu: అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని.. మన రాజధాని అంటూ గర్వంగా చెప్పుకునేలా చేస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. హరిత నగరంగా.. నివాస యోగ్య ప్రాంతంగా అమరావతిని నిర్మిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
Chandrababu Review On Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం రూపురేఖలు మారిపోతాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు భూములు ఇవ్వడం అంటే త్యాగం చేసినట్టేనని ప్రకటించారు. మార్కాపురం ప్రాంతాన్ని కరువు నుంచి తరిమేస్తామని తెలిపారు.
Tungabhadra Dam Gates Will Open On 25th With Hands Of Three Chief Ministers: రెండు రాష్ట్రాల మధ్య కీలకంగా ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు పునరుజ్జీవం పోసుకోనుంది. కర్ణాటక, ఏపీతోపాటు తెలంగాణ సరిహద్దులో కలిగిన ఈ ప్రాజెక్టుకు కొత్త గేట్లు బిగించారు. ఈ కొత్త గేట్లను ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
క్యాన్సర్ ఆస్పత్రితో విశేష సేవలు అందిస్తున్న బాలకృష్ణపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ప్రజా సేవకు కేరాఫ్ అడ్రస్ అంటే బాలకృష్ణ నిలుస్తున్నారని తెలిపారు. వచ్చే ప్రతి పేషంట్‌కి భరోసా కల్పించేలా సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
Janasena Party Entry In Union Cabinet A Head Expansion And TDP Get One Portfolio: జనసేన పార్టీకి బంపర్ ఆఫర్ లభిస్తోంది. పార్టీ ఏర్పడినప్పటి నుంచి బీజేపీకి మద్దతు ప్రకటిస్తూ వస్తున్న జనసేనకు తొలిసారి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో జనసేనతోపాటు టీడీపీకి ప్రాధాన్యం లభిస్తోందని చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Tomorrow AP CM Chandrababu Singpore Tour For Two Days: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా.. పెట్టుడులు సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన చేయనున్నారు. రెండు రోజులపాటు సింగపూర్‌లో పర్యటించి.. పెట్టుబడులు సాధన కోసం వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
TDP Chief Chandrababu Priases On PM Modi In NDA Conclave: ప్రపంచంలోనే నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా మోదీ నాయకత్వంలో భారత్ ఎదుగుతుందని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. దేశం మరిన్ని విజయాలు సాధిస్తుందని.. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం సాధించాలన్న అందరి సంకల్పం నెరవేరుతుందని తెలిపారు.
YS Jagan Slams To Chandrababu A Head Vizag Steel Plant Accident: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా తామే అడ్డుకున్నట్లు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చేది ఏమీ లేదని.. న్యాయబద్దంగా ఇవ్వాల్సినవే ఇస్తున్నారని పేర్కొన్నారు.
CM Chandrababu Fire On YSRCP: రాక్షసులు, దుర్మార్గులతో యుద్ధం చేస్తూనే ప్రజలకు సుపరిపాలన అందించే యజ్ఞం చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్రంలో ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుపరిపాలనను వెనక్కు లాగేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
CM Chandrababu: చంద్రబాబు జూన్ 1న కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. పలు అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సమస్యలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కూడా చంద్రబాబు సమావేశమయ్యే అవకాశముంది. సీఎం పర్యటనతో కాకినాడ జిల్లాలో రాజకీయంగా, పరిపాలన పరంగా చర్చ మొదలైంది.