Pawan-Babu: చంద్రబాబుతో పవన్ భేటీ... సీరియస్‌గా తీసుకోని ఏపీ బీజేపీ..

Chandra Babu-Pawan kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో టీడీపీ ఛీప్ చంద్రబాబు రీసెంట్ గా భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీని లైట్ తీసుకుంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. 
 

  • Zee Media Bureau
  • Jan 10, 2023, 02:02 PM IST

Chandra Babu-Pawan kalyan: పవన్ కల్యాణ్ తో చంద్రబాబు భేటీని ఏపీ బీజేపీ సీరియస్ గా తీసుకోవడం లేదు. పవన్ సీఎం కావాలంటే బీజేపీతోనే ఉండాలంటున్నారు. పంజాబ్  లో జరిగినట్లే ఏపీలో జరుగుతుందని చెబుతున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News