Bandi Sanjay: సంజయ్‌ను కార్లు మార్చి మార్చి తిప్పిన పోలీసులు

Twists in Bandi Sanjay Arrest: టెన్త్‌ పరీక్ష పేపర్‌ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని మంగళవారం రాత్రి కరీంనగర్‌లో పోలీసులు అరెస్టు చేసిన దగ్గర్నుంచి బుధవారం రాత్రి జైలుకు తరలించే దాకా అనేక కార్లు మార్చి రూట్లు మార్చిన అంశం హాట్ టాపిక్ అవుతోంది. 

 

  • Zee Media Bureau
  • Apr 6, 2023, 09:56 PM IST

 

 
 

Video ThumbnailPlay icon

Trending News