Shivani Rajasekhar Pics: యెల్లో శారీలో శివాని రాజశేఖర్.. బ్యాక్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయిందిగా!

Actress Shivani Rajasekhar Hot images shakes internet in saree. శివాని రాజశేఖర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. యెల్లో శారీలో బ్యాక్ అందాలు ఆరబోశారు. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
 

1 /5

ఇటీవలి కాలంలో శివాని రాజశేఖర్ ఎక్కువగా హాట్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. శివాని పెట్టే పోస్టులకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.   

2 /5

బ్యాక్ గ్రౌండ్ ద్వారా చిన్న చిన్న అవకాశాలు  దక్కుతాయి కానీ.. పెద్ద హీరోల పక్కన నటించాలంటే అందాలు ఆరబోయేక తప్పదు. అదే ఫార్ములాని శివాని రాజశేఖర్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.     

3 /5

అద్భుతం, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, శేఖర్‌ వంటి తెలుగు సినిమాలలో శివాని రాజశేఖర్ నటించారు. మరోవైపు కొన్ని తమిళ సినిమాలు చేసినా.. ఆమెకు ఒక్కక్క హిట్ కూడా దక్కలేదు.   

4 /5

ఎంబీబీఎస్ పూర్తి చేసిన శివాని రాజశేఖర్.. రాజశేఖర్, జీవితల వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 2018లో '2 స్టేట్స్‌' సినిమాలో  హీరోయిన్‌గా నటించారు.  

5 /5

1995 జూలై 1న హైదరాబాద్ నగరంలో శివాని రాజశేఖర్ జన్మించారు. తెలుగు నటులు రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె ఈమె.