Team India Captains: టీమ్ ఇండియా టాప్ 10 కెప్టెన్లు, ఎవరి హయాంలో ఎన్ని ఓటములు

Team India Captains: టీమ్ ఇండియా టాప్ 10 కెప్టెన్లు, ఎవరి హయాంలో ఎన్ని ఓటములు

టీమ్ ఇండియాకు ఇప్పటి వరకూ వివిధ సమయాల్లో వేర్వేరు క్రికెటర్లు సారధ్యం వహించారు. ఎంకే పటౌడీ నుంచి రోహిత్ శర్మ వరకూ అందరూ అటు సక్సెస్ ఇటు ఫెయిల్యూర్ రెండూ చవి చూసినవాళ్లే. అలాంటి టాప్ 10 కెప్టెన్ల గురించి తెలుసుకుందాం. ఎవరి హయాంలో టీమ్ ఇండియా ఎన్ని మ్యాచ్‌లు ఓడిందో పరిశీలిద్దాం

/telugu/photo-gallery/team-india-top-10-cricket-captains-and-loss-matches-list-whose-captaincy-india-has-highest-losses-rh-159617 Aug 27, 2024, 09:10 PM IST
MS Dhoni: అల్లుడిని మించిన అత్త.. ఎంఎస్‌ ధోనీ కన్నా ఆస్తులు ఆమె వద్దనే? ఎన్ని కోట్లు తెలుసా?

MS Dhoni: అల్లుడిని మించిన అత్త.. ఎంఎస్‌ ధోనీ కన్నా ఆస్తులు ఆమె వద్దనే? ఎన్ని కోట్లు తెలుసా?

You Know MS Dhoni Mother In Law Sheila Singh Famous Business Woman: భారత క్రికెట్ జట్టులో కెప్టెన్‌ కూల్‌గా పేరు పొందిన మహేంద్ర సింగ్ ధోనీకి దేశ విదేశాల్లో కోట్లాది అభిమానులు ఉన్నారు. అతడి గురించి అందరికీ తెలుసు. కానీ అతడి అత్త ఎవరో తెలుసా? ఆమె దేశంలోనే సంపన్నురాలిగా గుర్తింపు పొందారు. కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న అత్త గురించి తెలుసుకుందాం.

/telugu/photo-gallery/you-know-ms-dhoni-mother-in-law-sheila-singh-famous-business-woman-what-she-do-and-his-company-worth-value-details-shocking-rv-153955 Aug 5, 2024, 08:11 PM IST
Ishant Sharma: ఒంటరిగా, ఉదాసీనంగా కోహ్లీ, ఎలా తట్టుకున్నాడో అర్ధం కాదు

Ishant Sharma: ఒంటరిగా, ఉదాసీనంగా కోహ్లీ, ఎలా తట్టుకున్నాడో అర్ధం కాదు

Ishant Sharma: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోనే కాదు..విదేశాల్లో సైతం అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్. వ్యక్తిగతం కంటే ఆటకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కోహ్లీ జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు.
 

/telugu/sports/team-india-ex-pacer-ishant-sharma-interesting-and-hiden-facts-about-virat-kohli-how-he-overcome-the-difficult-time-106261 Jun 25, 2023, 06:37 PM IST
Fastest Century Record: భారతీయ క్రికెటర్ ఫాస్టెస్ట్ సెంచరీ, కేవలం 33 బంతుల్లోనే, ఎక్కడంటే

Fastest Century Record: భారతీయ క్రికెటర్ ఫాస్టెస్ట్ సెంచరీ, కేవలం 33 బంతుల్లోనే, ఎక్కడంటే

Fastest Century Record: క్రికెట్ చరిత్రలో ఎప్పటికప్పుడు రికార్డులు బద్దలౌతుంటాయి. కొన్ని రికార్డులు ఎప్పటికీ చెరగకుండా అలానే ఉంటుంటాయి. అలాంటిదే ఓ అరుదైన ఫీట్ సాధించాడు ఓ ఇండియన్ క్రికెటర్. అదెక్కడ, ఎలా జరిగింది, ఏంటనే వివరాలు తెలుసుకుందాం..

/telugu/sports/indian-origin-player-from-romania-made-fastest-century-in-just-33-balls-in-europian-cricket-t10-series-106045 Jun 22, 2023, 06:24 PM IST
Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్..? ఒక్కపోస్ట్‌తో అభిమానుల్లో ఆందోళన

Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్..? ఒక్కపోస్ట్‌తో అభిమానుల్లో ఆందోళన

Virat Kohli Retirement News: విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పేశాడా..? అందుకే కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకున్నాడా..? కోహ్లీ అభిమానులు ఎందుకు కంగారు పడుతున్నారు..?
 

/telugu/sports/virat-kohli-fans-tension-for-kohli-retirement-news-viral-after-his-social-media-post-84697 Nov 27, 2022, 02:30 PM IST
కోహ్లికి ఉన్నంత ఎనర్జీ ధోనికి లేదు... సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు...

కోహ్లికి ఉన్నంత ఎనర్జీ ధోనికి లేదు... సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు...

Sanjay Manjrekar compares Virat and MS Dhoni: మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి.. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే ఏం చెబుతారు... కెప్టెన్‌గా కోహ్లి వైదొలగిన తర్వాత దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, కామేంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఈ ఇద్దరినీ పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 

/telugu/sports/sanjay-manjrekar-compares-ms-dhoni-and-virat-kohlis-energy-on-the-field-54188 Jan 26, 2022, 06:30 PM IST
Irfan Pathan: రెండోసారి తండ్రయిన ఇర్ఫాన్ పఠాన్.. కొడుక్కి ఏం పేరు పెట్టారంటే..

Irfan Pathan: రెండోసారి తండ్రయిన ఇర్ఫాన్ పఠాన్.. కొడుక్కి ఏం పేరు పెట్టారంటే..

Irfan Pathan blessed with baby boy: టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ రెండోసారి తండ్రయ్యాడు. ఇర్ఫాన్-సఫా బేగ్ దంపతులకు మంగళవారం (డిసెంబర్ 28) కొడుకు పుట్టాడు. 

/telugu/sports/former-cricketer-irfan-pathan-his-wife-safa-baig-blessed-with-baby-boy-52318 Dec 29, 2021, 10:29 AM IST
Kapil Dev: ఆసుపత్రి నుంచి కపిల్ దేవ్‌ డిశ్చార్జ్

Kapil Dev: ఆసుపత్రి నుంచి కపిల్ దేవ్‌ డిశ్చార్జ్

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ (Kapil Dev) కు మూడు రోజుల క్రితం గుండెపోటు (Heart Attack) రావడంతో హార్ట్ సర్జరీ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మాజీ సారధి కపిల్ ఢిల్లీలోని ఓఖ్లాలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో.. వైద్యులు కపిల్ దేవ్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

/telugu/sports/former-cricketer-kapil-dev-discharged-from-hospital-chetan-sharma-shares-picture-30737 Oct 25, 2020, 03:53 PM IST
Kapil Dev: కోలుకుంటున్న క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌ 

Kapil Dev: కోలుకుంటున్న క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌ 

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ( Kapil Dev)‌ (61) కు రెండురోజుల క్రితం గుండెపోటు (Heart Attack) రావడంతో హార్ట్ సర్జరీ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మాజీ సారధి కపిల్ ఢిల్లీలోని ఓఖ్లాలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

/telugu/sports/former-cricketer-chetan-sharma-shares-picture-of-kapil-dev-says-%E2%80%98pa-ji-is-ok-now%E2%80%99-30651 Oct 24, 2020, 02:37 PM IST
Dhoni: ధోనీతో మంచి దోస్తీ ఉన్న సెలబ్రిటీలు వీరే

Dhoni: ధోనీతో మంచి దోస్తీ ఉన్న సెలబ్రిటీలు వీరే

నోరు మంచిదైతే ఊరు మందిచి అవుతుంది అంటారు. మంచోడికి ఊరంతా దోస్తులే అంటారు.

/telugu/photo-gallery/best-friends-of-ms-dhoni-in-film-industry-26316 Aug 18, 2020, 01:24 PM IST
Sachin Tendulkar: సెహ్వాగ్ కోసం సచిన్ త్యాగం

Sachin Tendulkar: సెహ్వాగ్ కోసం సచిన్ త్యాగం

Indian Cricket: ఇండియన్ క్రికెట్‌లో ( Indian Cricket ) బెస్ట్ ఓపెనింగ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ), సచిన్ టెండూల్కర్ జోడి. సచిన్, సెహ్వాగ్ ఓపెనింగ్‌లో బ్యాటింగ్‌కు దిగే ముందు సౌరవ్ గంగూలి ( Sourav Ganguly ), సచిన్ జోడి టాప్‌లో ఉండేది.

/telugu/sports/sachin-tendulkar-sacrifice-for-virender-sehwag-batting-order-23371 Jul 16, 2020, 02:27 PM IST
ధోని వేతనాన్ని బీసీసీఐ తగ్గించనుందా..?

ధోని వేతనాన్ని బీసీసీఐ తగ్గించనుందా..?

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వేతనంలో మార్పులు జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

/telugu/sports/ms-dhoni-to-miss-out-on-top-bcci-contract-3349 Jan 4, 2018, 05:30 PM IST