Ganesh Chaturthi: గండాలు గట్టెక్కించయ్య గణపయ్య.. సీఎంలు, రాజకీయ ప్రముఖుల మొక్కులు

Both CMs Revanth Chandrababu Offers Ganesh Pooja: నవరాత్రి సంబరాలు ప్రారంభమవడంతో వాడవాడనా వినాయకుడు సందడి చేస్తున్నాడు. వినాయక చవితి రోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పూజలో పాల్గొన్నారు.

1 /8

Ganesh Chaturthi: హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లో ఏర్పాటుచేసిన భారీ వినాయకుడిని దర్శించుకున్న రేవంత్‌ రెడ్డి. ముఖ్యమంత్రిగా తొలి పూజ చేశారు.

2 /8

Ganesh Chaturthi: విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని పూజలు చేశారు.

3 /8

Ganesh Chaturthi: ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పూజల్లో పాల్గొన్న మంత్రులు, అధికారులు

4 /8

Ganesh Chaturthi: విజయవాడ కలెక్టర్‌లో వినాయకుడి పూజలో పాల్గొన్న జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

5 /8

Ganesh Chaturthi: హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పూజలు చేస్తున్న బీజేపీ నాయకుడు లక్ష్మణ్‌, పార్టీ నాయకులు

6 /8

Ganesh Chaturthi: ఖైరతాబాద్ వినాయకుడికి పూజలు చేస్తున్న బీజేపీ మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్

7 /8

Ganesh Chaturthi: వినాయకుడి మండపంలో యాగం చేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌

8 /8

Ganesh Chaturthi: వినాయకుడికి పూజలు చేస్తున్న టీడీపీ హిందూపూర్‌ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x