BRS Protest: రుణమాఫీపై రేవంత్‌ రెడ్డి విఫలం.. బీఆర్‌ఎస్‌ పార్టీ ధర్నా సఫలం

BRS Party Protest: రుణమాఫీ అమలులో విఫలమైన రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ధర్నాలు విజయవంతమయ్యాయి. చేవెళ్లలో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఆలేరులో హరీశ్ రావుతోపాటు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

1 /11

BRS Party Protest: ఆలేరులో జరిగిన నిరసనలో రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్లకార్డు ప్రదర్శిస్తున్న రైతు

2 /11

BRS Party Protest: చేవెళ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్‌ రెడ్డి ధర్నా చేపట్టారు.

3 /11

BRS Party Protest: చేవెళ్ల ధర్నాలో మాజీ మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి

4 /11

BRS Party Protest: కార్తీక్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన చేవెళ్ల ధర్నాకు భారీగా హాజరైన రైతులు

5 /11

BRS Party Protest: ఆలేరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు, రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు.

6 /11

BRS Party Protest: మక్తల్ లో జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి

7 /11

BRS Party Protest: పరకాల నియోజకవర్గం గీసుకొండలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు

8 /11

BRS Party Protest: కరీంనగర్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌.

9 /11

BRS Party Protest: మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.

10 /11

BRS Party Protest: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా.

11 /11

BRS Party Protest: చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ధర్నా చేపడుతున్న రైతులు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు