Big Shock To Chevella MLA Kale Yadaiah Congress Cadre Attack With Eggs: పార్టీ మారిన సొంత ఎమ్మెల్యేపైనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లతో విరుచుకుపడడంతో కలకలం రేపింది.
BRS Party Protest: రుణమాఫీ అమలులో విఫలమైన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ధర్నాలు విజయవంతమయ్యాయి. చేవెళ్లలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆలేరులో హరీశ్ రావుతోపాటు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
AP Lok Sabha Elections 2024: అబ్ కీ బార్ 400 పార్ అన్న నినాదంతో ఎన్నికల బరిలో దిగిన భారతీయ జనత పార్టీకి ఉత్తరాది ఓటర్లు పెద్ద షాక్ ఇచ్చారు. కానీ అదే సమయంలో దక్షిణాదిలోని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో మంచి సీట్లనే కట్టబెట్టారు. అంతేకాదు ఏపీలో కూటమితో కలిసి బరిలో దిగిన బీజేపీకి మంచి ఫలితాలే వచ్చాయి.
AP Election Results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగుతోంది. గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి ఏకపక్షంగా విజయాన్ని అందించిన ప్రజలు.. ఈ సారి రివర్స్ లో ప్రతిపక్ష తెలుగు దేశం కూటమి విజయం దిశగా దూసుకుపోతుంది. అంతేకాదు సైకిల్ స్పీడు కు ఫ్యాన్ రెక్కలు తెగిపడ్డాయి. మెజారిటీ సీట్లలో మంత్రులు ఓటమి పాలయ్యారు.
Lok Sabha Election Results 2024: దేశ వ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలో ఎన్టీయే మ్యాజిక్ మార్క్ దాటినా.. వాళ్లు చెప్పినట్టుగా 400 దాటడం కష్టమే కనిపిస్తోంది. బీజేపీకి పట్టున్న యూపీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ కాస్త వెనకబడినట్టు ట్రెండ్స్ చెబుతున్నాయి. కానీ తెలంగాణలో బీజేపీ మాత్రం దూసుకుపోతుంది.
Chiranjeevi Supports Konda Vishweshwar Reddy: తెలంగాణలో తన బంధువును ఎంపీగా గెలిపించమని చిరంజీవి పిలుపు.. : తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా లోక్సభకు సార్వత్రిక ఎన్నికలు క్రతువు జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల్లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ సోమవారం (13-5-2024) నాల్గో విడతలో తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో తన బంధువును గెలిపించమని చిరంజీవి పిలుపు నిచ్చారు.
Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు. తొందరలనే లక్షల మంది దళితులతో వచ్చి సెక్రెటెరియేట్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి నిరసన తెలియజేస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
BRS Party MP Candidates: పార్లమెంట్ ఎన్నికల వేళ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. టికెట్లు ఆశిస్తున్న వారిని కాకుండా వేరేవారికి ఇచ్చి కలకలం రేపింది. సొంత కూతురు కవితకే కేసీఆర్ షాక్ ఇచ్చారు.
Revanth reddy Speech at SC, ST Decleration: తొమ్మిదేళ్లలో కేసీఆర్ చేతిలో అత్యధికంగా దగాకు గురైంది దళితులు, గిరిజనులే అని రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో తెలంగాణ నెంబర్ వన్ అంటున్నారు. అవును.. 60 వేల బెల్టు షాపులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
Revanth Reddy Slams KCR : బీసీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే.. ఆ పదవిని బీసీకి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారో ఆలోచించండన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 115 సీట్లలో ఒక్క ముదిరాజ్ కు కూడా టికెట్ ఇవ్వలేదు. ముదిరాజులపై కేసీఆర్ పగబట్టారు. 50 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు... అరశాతం ఉన్న కేసీఆర్ వర్గానికి 4 మంత్రి పదవులా? ఇచ్చారని ఆయన విమర్శించారు.
Amit Shah in Hyderabad today: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణకు రానున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్ప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు.
మైనర్ బాలికపై దాడికి పాల్పడిన వారు ఎంతటివారైనా సహించేదిలేదని తెరాస నాయకులు చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో బుధవారం మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన
సీఎం కేసీఆర్పై చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వికారాబాద్ జిల్లాలో జరిగిన లక్ష్మీదేవిపల్లి జలసాధన సభలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ఊరికి సీఎం కేసీఆర్ నీళ్లు అందిస్తే ఆయనకు గుడి కట్టించడమే కాకుండా ఆయన ఫోటోను కూడా జేబులో పెట్టుకు తిరుగుతానని కేసీఆర్పై సెటైర్లు వేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.