Cheapest Recharge Plan: ప్రైవేట్ టెలికాం సంస్థలకు BSNL షాక్, సరికొత్త Data Plan ఆఫర్

భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) ఏ ప్రైవేట్ టెలికాం కంపెనీలతోనూ తగ్గడం లేదు. ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఫిబ్రవరి 5 నుండి చౌకైన ప్రణాళికను అందించబోతోంది. దీంతో ప్రైవేట్ సంస్థలు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా(Vi) లకు సంస్థలకు ఈ ప్లాన్ పెద్ద షాక్ ఇవ్వనుంది. (Photo: Freepik)

BSNL Cheapest Recharge Plan: భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) ఏ ప్రైవేట్ టెలికాం కంపెనీలతోనూ తగ్గడం లేదు. ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఫిబ్రవరి 5 నుండి చౌకైన ప్రణాళికను అందించబోతోంది. దీంతో ప్రైవేట్ సంస్థలు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా(Vi) లకు సంస్థలకు ఈ ప్లాన్ పెద్ద షాక్ ఇవ్వనుంది. (Photo: Freepik)

1 /5

BSNL Cheapest Data Plan: ఇటీవల బీఎస్‌ఎన్‌ఎల్ ఎస్‌టీవీ 18 ప్లాన్‌ను తీసుకొచ్చింది. కేరళటెలికామ్ ప్రకారం, ఇప్పుడు వినియోగదారులకు కేవలం 18 రూపాయలకు అపరిమిత కాలింగ్ సౌకర్యంతో పాటు వేగవంతమైన BSNL ఇంటర్నెట్ మరియు SMS లభిస్తాయి. Also Read: Paytm Credit Card Charges: క్రెడిట్ కార్డ్ నుంచి Paytm Walletకు మనీ యాడ్ చేస్తే కొత్త ఛార్జీలు

2 /5

BSNL Recharge Plan‌లో మొదటిసారిగా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని అందించాలని ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది.

3 /5

BSNL Cheapest Data Plan: మీరు కేవలం 18 రూపాయలతో రీఛార్జ్ చేస్తే, మీకు ప్రతిరోజూ 1GB ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. నిర్ణీత 1 GB డేటా పరిమితి ముగిసిన తరువాత వినియోగదారులు 80kbps వేగంతో ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని పొందవచ్చు. Also Read: Ujjwala Yojana: Free LPG కనెక్షన్, రూ.1600 రావాలంటే PMUY వివరాలు తెలుసుకోండి

4 /5

BSNL Cheapest Data Plan: ఈ రీఛార్జ్ ప్లాన్‌లో మీకు ప్రతిరోజు 100 ఉచిత ఎస్ఎంఎస్ లభిస్తాయి. కేవలం 2 రోజులు వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ ఈ అతి తక్కవ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. Also Read: LPG Price hiked: భారీగా పెరిగిన ఎల్పీజీ ధరలు.. ఇకపై LPG కి ఎంత Pay చేయాలంటే..

5 /5

BSNL ప్రీపెయిడ్ వినియోగదారులు ఈ 18 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌ను ఆన్‌లైన్‌లో, యాప్‌లలో యాక్టివేట్ చేయవచ్చు. రిటైల్ మొబైల్ షాప్‌లలో ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు.