BSNL Cheapest Recharge Plan: ప్రభుత్వ రంగ కంపెనీ ఆయన భారత్ సంచార నిగం లిమిటెడ్ (BSNL) కస్టమర్లకు కొత్త రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తూ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇది జియో, ఎయిర్‌టెల్‌కు బిగ్ షాక్ ఇస్తోంది. బిఎస్ఎన్ఎల్ ఈరోజు మీ ముందుకు చీపెస్ట్ రీఛార్జీప్లాన్ను తీసుకువచ్చింది. కేవలం రూ. 91 తో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల వాలిడిటీ అందుతుంది ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
BSNL Yearly Panning: ప్రైవేట్ టెలికాం కంపెనీలకు పోటీగా ప్రభుత్వ రంగ బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏడాది రీఛార్జ్ ప్లాన్ తో కానీ విని ఎరుగని ఫీచర్లతో అదరగొడుతుంది.. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Lowest Costing BSNL Plan: ప్రైవేటు రంగ దిగ్గజ కంపెనీలకు బిఎస్ఎన్ఎల్ పోటీ ఇస్తుంది. జియో, ఎయిర్టెల్ మించిన ఆఫర్లను ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది పెరిగిన టెలికాం ధరల తర్వాత ఎక్కువ కస్టమర్లను తన ఖాతాలో చేర్చుకుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్లను ప్రకటిస్తోంది...
BSNL Affordable Plan: బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. టెలికాం కంపెనీకి లోనే ట్రెండీ ఆఫర్లు ప్రకటిస్తూ తన మార్కును చూపిస్తున్న బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ దిగ్గజ కంపెనీలకు పోటీగా మరో ఆఫర్ ని తీసుకువచ్చింది. 365 రోజుల వ్యాలిడిటీ ఇందులో ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు కేవలం 321 మాత్రమే వసూలు చేస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
BSNL 200 Days Plan: బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక్కరి వద్ద తప్పుకుండా ఉంటుంన్న సిమ్ కార్డు. ఇందులో కళ్లు చెదిరే ఆఫర్లు ఉన్నాయి. దీంతో పెరిగిన టెలికాం ధరల తర్వాత ఎక్కువ శాతం మంది కస్టమర్లు దీనిపై మొగ్గు చూపుతున్నారు. ఈరోజు బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న 200 రోజుల ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
Jio vs BSNL Which Is Best?: టెలికం కంపెనీల మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. రిలయన్స్ దిగ్గజ కంపెనీ జియో ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటిస్తోంది. మరోవైపు బిఎస్ఎన్ఎల్ కూడా దూకుడుగా కొత్త ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుతుంది. ఈ రెండిటిలో 70 రోజుల వాలిడిటీతో ఏ ప్లాన్ బెట్టారో తెలుసుకుందాం.
BSNL Plan: బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వరంగ దిగ్గజ కంపెనీ 4జి ,5 జీ సర్వీస్ లను కూడా త్వరలో అందుబాటులోకి దేశవ్యాప్తంగా తీసుకురానుంది. ఈ సందర్భంగా కొత్త కస్టమర్లను కూడా ఆకట్టుకునేందుకు బిఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ ను ప్రకటిస్తోంది 45 రోజుల రీఛార్జ్ డైలీ 2gb, రూ. 250 ఎలా పొందాలో తెలుసుకుందాం.
BSNL Recharge Plan: ఎక్కువ డేటా వినియోగించుకునే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్. అతి తక్కువ ధరలో ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందే అవకాశం. ఈ ప్లాన్ ఏడాదిపాటు వ్యాలిటిటీ లభిస్తుంది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ బంపర్ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
BSNL Best Recharge Plan: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తక్కువ ధరలో బెస్ట్ ప్లాన్లను పరిచయం చేస్తోంది ఈ ప్రభుత్వరంగ కంపెనీ. జూన్ నెలలో టెలికాం ధరలు పెరిగిన తర్వాత ప్రత కంపెనీ ట్యారిఫ్ ధరలను పెంచేసింది. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఏడాది రీఛార్జీ ప్లాన్ కూడా అతి తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తోంది.
BSNL's Rs 107 vs Rs 153 recharge plan: బీఎస్ఎన్ఎల్ రూ. 107, రూ. 153 ఈ రెండిటికీ రూ. 46 తేడా. కానీ, రెండిటిలో ఏ ప్లాన్ మీకు సరిపోతుందో తెలుసా? ఈ ప్లాన్లలో మీరు ఎన్ని ఇతర ప్రయోజనాలు కూడా అదనంగా పొందుతారో తెలుసుకుందాం.
BSNL 4G Recharge Plan: మొబైల్ ఫోన్ రీఛార్జి ధర పెరిగినప్పటి నుంచి బిఎస్ఎన్ఎల్ లో కస్టమర్లకు అందుబాటులో ఉండి వివిధ ప్లాన్లను తీసుకువస్తుంది. ఇలాంటి మరో ఆఫర్ మీ ముందుకు తీసుకు వచ్చాము. దీంతో ఎక్కువ రోజులపాటు వ్యాలిడిటీతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ డేట్ ఆప్షన్లు కూడా పొందుతారు bsnl కు మారాలనుకునే వారి కి ఇది ఒక బంపర్ ఆఫర్.
BSNL Top 5 Recharge Plans: పెరిగిన టెలికాం ధరలు సామాన్యులకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఇతర టెలికాం రీఛార్జీ ప్లాన్స్‌కు పోర్ట్ అవ్వడానికి ప్రయత్నించేవారు ఉన్నారు. అలాంటివారికి బఎస్ఎన్ఎల్ రీఛార్జీ ప్లాన్స్ బంపర్ ఆఫర్ ఇస్తోంది.
BSNL superhit plan: టెలికాం కంపెనీలు ఒకేసారి రీఛార్జీ ధరలను భారీగా పెంచేశాయి. ఈ సందర్భంగా చాలామంది మొబైల్ వినియోగదారులు ఈ భారాన్ని ఎలా తగ్గించుకోవాలో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఇతర కంపెనీలకు పోర్ట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు.
BSNL Best Recharge Plans: ప్రభుత్వ రంగ టెలీకం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇటీవల కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. అందరినీ ఆకట్టుకునేందుకు వివిధ రకాల ప్లాన్స్ ప్రవేశపెడుతోంది. ఇప్పుడు లాంగ్ టైమ్ వ్యాలిడిటీని అతిత తక్కువ ధరకే అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్(BSNL) తన వినియోగదారులకు భారీ ఆఫర్ అందించింది. సరికొత్త ప్లాన్‌ను తీసుకువచ్చిన బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఇంటర్నెట్ డబుల్ డేటా అందిస్తుంది. ఆ ప్లాన్ వివరాలు మీకోసం..
భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) ఏ ప్రైవేట్ టెలికాం కంపెనీలతోనూ తగ్గడం లేదు. ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఫిబ్రవరి 5 నుండి చౌకైన ప్రణాళికను అందించబోతోంది. దీంతో ప్రైవేట్ సంస్థలు ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా(Vi) లకు సంస్థలకు ఈ ప్లాన్ పెద్ద షాక్ ఇవ్వనుంది. (Photo: Freepik)
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) సరికొత్త ఆఫర్‌ను తమ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. రెండు పెద్ద ప్లాన్లపై బీఎస్ఎన్ఎల్ ఆఫర్(BSNL Latest News) ప్రకటించింది.
BSNL Rs 398 STV Plan Launched: ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) తమ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రూ.398 డేటా వోచర్ ప్లాన్‌ను నెల రోజుల వ్యాలిడిటీతో ప్రవేశపెట్టింది బీఎస్ఎన్ఎల్. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.