BSNL Offers Cheapest Recharge Plans Than Top Networks: ప్రస్తుతం రీచార్జ్ ప్లాన్ల టారిఫ్‌లు అన్నీ పెరిగాయి. ఈ క్రమంలో ప్రజలకు ఆశాకిరణంలా బీఎస్ఎన్ఎల్ కనిపిస్తోంది. జియో, ఎయిర్టెల్, వీఐ కన్నా అతి తక్కువకే బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న రీచార్జ్ ప్లాన్ల వివరాలు తెలుసుకోండి. తక్కువ డబ్బుతో ఎక్కువ సేవలు పొందండి.
bsnl recharge plan: కొన్ని రోజులుగా కస్టమర్లకు టెలికాం కంపెనీలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే జీయో, ఎయిర్ టెల్ కంపెనీలు తమ మొబైల్ రీచార్జీ ధరలను భారీగా పెంచేశాయి. ఈ క్రమంలో దేశ వాప్తంగా కస్టమర్లు దీనిపై తమ నిరసనలన తెలియజేస్తున్నారు.
BSNL Cheapest Plan: ప్రభుత్వ టెలికాం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ యూజర్ల కోసం అతి తక్కువ ధరకే వాయిస్ కాలింగ్, హైస్పీడ్ ఇంటర్నెట్ డేటాను అందిస్తోంది. కేవలం రూ.49 రీఛార్జ్ ప్లాన్ తో వాయిస్ కాలింగ్, ఇంటర్నెట్ ను పొందే సదుపాయం కల్పించింది. ఇంతకీ ఆ రీఛార్జ్ ప్లాన్ ద్వారా లభించే ఇతర ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
BSNL Unlimited Plans: మొబైల్ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సరికొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టింది. కేవలం రూ.200 లేదా అంతకంటే తక్కువ ధరతో అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటా పొందవచ్చు. అదెలాగో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
BSNL Recharge Plan: రిలయన్స్ జియో స్పెషల్ ప్లాన్‌కు ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) గట్టి పోటీ ఇచ్చింది. తాజాగా రూ.499తో బీఎస్ఎన్ఎల్ మార్కెట్లో లాంచ్ చేసిన ఈ ప్లాన్ రిలయన్స్ జియో ప్లాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని మార్కెట్ విశ్లేషషకులు అభిప్రాయపడుతున్నారు.
BSNL Latest News | టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి పొందిన బీఎస్ఎన్ఎల్ త్వరలో 4జీ సేవల్ని తమ వినియోగదారులకు అందిస్తున్నామని ప్రకటించింది. ప్రభుత్వ రంగంలోని టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) వినియోగదారులకు శుభవార్త అందించింది.
ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్(BSNL) తన వినియోగదారులకు భారీ ఆఫర్ అందించింది. సరికొత్త ప్లాన్‌ను తీసుకువచ్చిన బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఇంటర్నెట్ డబుల్ డేటా అందిస్తుంది. ఆ ప్లాన్ వివరాలు మీకోసం..
భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) ఏ ప్రైవేట్ టెలికాం కంపెనీలతోనూ తగ్గడం లేదు. ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఫిబ్రవరి 5 నుండి చౌకైన ప్రణాళికను అందించబోతోంది. దీంతో ప్రైవేట్ సంస్థలు ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా(Vi) లకు సంస్థలకు ఈ ప్లాన్ పెద్ద షాక్ ఇవ్వనుంది. (Photo: Freepik)
BSNL Cinema Plus Subscription: సరికొత్త ప్లాన్ ద్వారా ప్రైవేట్ టెలికాం కంపెనీలకు బీఎస్ఎన్ఎల్ షాకిచ్చింది. బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ సర్వీస్ యాక్టివేట్ చేసుకుని ఇకనుంచి మీరు ఎంచక్కా ఓటీటీలో సినిమాలు వీక్షించండి. ఈ సర్వీస్ కోసం రీఛార్జ్ చేసుకుంటే యప్ టీవీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
BSNL Rs 398 STV Plan Launched: ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) తమ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రూ.398 డేటా వోచర్ ప్లాన్‌ను నెల రోజుల వ్యాలిడిటీతో ప్రవేశపెట్టింది బీఎస్ఎన్ఎల్. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.
వినియోగదారులను ఆకర్శించడానికి బిఎస్ఎన్ఎల్ తన సిమ్ కార్డులను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీని కోసం కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే మీకు ఉచితంగా సిమ్ కార్డు లభిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.